Ravulapalem Lent 2020
Word 20 Pages
35 Who
shall separate us from the love of Christ?
35 క్రీస్తు ప్రేమనుండి
మనలను ఎడబాపు
వాడెవడు?
Shall
tribulation, or distress, or persecution, or famine, or nakedness, or peril, or
sword?
శ్రమయైనను
బాధయైనను హింసయైనను
కరవైనను వస్త్రహీనతయైనను
ఉపద్రవమైనను ఖడ్గమైనను
మనలను ఎడబాపునా?౹
క్రీస్తు ప్రేమ:
John 15:9-17. As the Father has loved me, so
have I loved you. Abide in my love. If you keep my commandments, you will abide
in my love, just as I have kept my Father’s commandments and abide in his love.
These things I have spoken to you, that my joy may be in you, and that your joy
may be full. This is my commandment, that you love one another as I have loved you.
9 తండ్రి
నన్ను ఏలాగు
ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు
ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.౹
10 నేను నా
తండ్రి ఆజ్ఞలు
గైకొని ఆయన
ప్రేమయందు నిలిచియున్న
ప్రకారము మీరును నా
ఆజ్ఞలు గైకొనినయెడల
నా ప్రేమయందు నిలిచి యుందురు.౹
… 12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము,
మీ రొకని
నొకడు ప్రేమించ
వలెననుటయే నా
ఆజ్ఞ౹
అయితే
దేవుడు మనయెడల
తన ప్రేమను
వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా
మనమింకను పాపులమై
యుండగానే క్రీస్తు
మనకొరకు చనిపోయెను.౹
Jeremiah 31:3 The LORD appeared to us in the
past, saying: “I have loved you with an everlasting love; I have drawn you with unfailing
kindness. … యెహోవా
నాకు ప్రత్యక్షమై
యిట్లనెను– శాశ్వతమైన ప్రేమతో నేను
నిన్ను ప్రేమించుచున్నాను గనుక
విడువక నీయెడల
కృప చూపుచున్నాను.౹
Ephesians 2:4-5. 4 But because of his great love for
us, God, who is rich in mercy, 5 made us alive with Christ even when we
were dead in transgressions—it is by grace you have been saved. అయినను
దేవుడు కరుణాసంపన్నుడై
యుండి, మనము
మన అపరాధములచేత చచ్చినవారమై
యుండినప్పుడు సయితము
మనయెడల చూపిన
తన మహా ప్రేమచేత
మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.
కృప చేత
మీరు రక్షింపబడియున్నారు.౹
1 John 4:9-11. In this the love of God was made manifest among us, that God sent
his only Son into the world so that we might live through him. In this is love,
not that we have loved God but that he loved us and sent his Son to be the
propitiation for our sins. Beloved, …God so loved us… 9 మనము ఆయన
ద్వారా జీవించునట్లు,
దేవుడు తన
అద్వితీయ కుమారుని
లోకములోనికి పంపెను;
దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.౹
10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన
పాపములకు ప్రాయశ్చిత్తమై
యుండుటకు తన
కుమారుని పంపెను;
ఇందులో ప్రేమయున్నది.౹
11 ప్రియులారా, దేవుడు మన లను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు
ప్రేమింప బద్ధులమై
యున్నాము.౹
Even
when our Initial Parents sinned against God, that did not separate them from
Gods love. Before sending them out of the Garden of Eden, God dressed them with
skin and then sent them out.
Psalm 36:7 How precious is your unfailing love, O God! 7 దేవా,
నీ కృప యెంతో అమూల్యమైనది …
Psalm 136:26 Give thanks to the God of heaven,
for his steadfast love endures forever. 26 …ఆయన కృప నిరంతరముండును.
Galatians 2:20. (Paul confessing that God loves him) I have been crucified with Christ.
It is no longer I who live, but Christ who lives in me. And the life I now live
in the flesh I live by faith in the Son
of God who loved me and gave himself for me. 20 నేను క్రీస్తుతోకూడ
సిలువ వేయబడియున్నాను;
ఇకను జీవించువాడను
నేను కాను,
క్రీస్తే నాయందు
జీవించుచున్నాడు. నే
నిప్పుడు శరీరమందు
జీవించుచున్న జీవితము
నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి
విశ్వాసమువలన జీవించుచున్నాను.౹
35 Who
shall separate us from the love of Christ?
35 క్రీస్తు ప్రేమనుండి
మనలను ఎడబాపు
వాడెవడు?
Comments: Though he says “Who” he is talking
about circumstances.
Shall
tribulation, or distress, or persecution, or famine, or nakedness, or peril, or
sword?
శ్రమయైనను
బాధయైనను హింసయైనను
కరవైనను వస్త్రహీనతయైనను
ఉపద్రవమైనను ఖడ్గమైనను
మనలను ఎడబాపునా?౹
1. శ్రమయైనను
(tribulation)
2. బాధయైనను
(distress)
3. హింసయైనను
(persecution)
4. కరవైనను
(famine)
5. వస్త్రహీనతయైనను
(nakedness)
6. ఉపద్రవమైనను
(peril)
7. ఖడ్గమైనను
(sword)
మనలను
ఎడబాపునా?౹
When Jesus
Christ came to this world, He healed many people from their physical weakness
and preached the kingdom of God was near.
He
preached the way of the Kingdom of God.
He used
parables and passages from the Old Testament.
Taking the
base of the same Old testament, we rejected his word.
Because
he started correcting our ways, we did not like him and went to an extent to
kill him.
John 5:7Jesus tells to his brothers - it (The world)
hates me because I testify that its works are evil / దాని (లోకము) క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది
People
from his own village did not accept his word and wanted to kill him.
Luke 4:14-30 Jesus Rejected at
Nazareth
29 They
got up, drove him out of the town, and took him to the brow of the hill on
which the town was built, in order to throw him off the cliff. 29 ఆగ్రహముతో
నిండుకొని, లేచి
ఆయనను పట్టణములోనుండి
వెళ్లగొట్టి, ఆయనను
తలక్రిందుగా పడద్రోయ
వలెనని తమ
పట్టణము కట్టబడిన
కొండపేటువరకు ఆయనను
తీసికొనిపోయిరి. Mark 6:6 ఆయన
వారి అవిశ్వాసమునకు
ఆశ్చర్యపడెను.
Matt 8:28-34 Jesus Restores Two
Demon-Possessed Men
34 Then
the whole town went out to meet Jesus. And when they saw him, they pleaded with
him to leave their region. 34 … ఆ
పట్టణస్థులందరు యేసును
ఎదుర్కొనవచ్చి ఆయనను
చూచి, తమ
ప్రాంతములను విడిచి
పొమ్మని ఆయనను
వేడుకొనిరి.
John 7:5 For even his own brothers did not
believe in him. ఆయన సహోదరులైనను
ఆయనయందు విశ్వాసముంచలేదు
John 1:11 He came to His own, and those who
were His own did not receive Him. 11 ఆయన
తన స్వకీయులయొద్దకు
వచ్చెను; ఆయన
స్వకీయులు ఆయనను
అంగీకరింపలేదు.౹
Luke 17:25...he must suffer many things and
be rejected by this generation... ఆయన (మనుష్యకుమారుడు)
అనేక హింసలు
పొంది, యీ
తరము వారిచేత
ఉపేక్షింపబడవలెను.
Infact Jesus knew that he would be
persecuted. Matt 20:17-19. “We are going up to
Jerusalem, and the Son of Man will be delivered over to the chief priests and
the teachers of the law. They will condemn him to death 19 and will hand him
over to the Gentiles to be mocked and flogged and crucified...ఇదిగో
యెరూషలేమునకు వెళ్లుచున్నాము;
అక్కడ మనుష్యకుమారుడు
ప్రధానయాజకులకును శాస్త్రులకును
అప్పగింపబడును; వారాయనకు
మరణశిక్ష విధించి
19 ఆయనను అపహసించుటకును
కొరడాలతో కొట్టుటకును
సిలువవేయుటకును అన్యజనులకు
ఆయనను అప్పగింతురు;
And that
is exactly what happened to Jesus. ఉపేక్షింపబడాడు
He was
chained.
Mark 14:65 Then some of them began to spit on
Him. They blindfolded Him, struck Him with their fists, and said to Him,
"Prophesy!" And the officers received Him with slaps in His face 65 కొందరు
ఆయన (ముఖముమీద)
మీద ఉమ్మివేసి,
ఆయన ముఖమునకు
ముసుకువేసి, ఆయనను
గుద్దుచు – (క్రీస్తూ,
నిన్ను కొట్టినవాడెవడో
ప్రవచింపు మనిరి.)
ప్రవచింపుమని ఆయనతో
చెప్పసాగిరి. బంట్రౌతులును
ఆయనను అరచేతులతో
కొట్టి పట్టుకొనిరి.
Matt 27
జనసమూహము
...సిలువవేయుమని (Crucify
him) అందరును చెప్పిరి...అధిపతి–ఎందుకు?
ఇతడు ఏ
దుష్కా ర్యము
చేసెనని అడుగగా
వారు సిలువవేయుమని
మరి ఎక్కువగా
కేకలువేసిరి.
25 అందుకు
ప్రజలందరు–వాని
రక్తము మా
మీదను మా
పిల్లలమీదను ఉండుగాకనిరి.
:...he had
Jesus flogged, and handed him over to be crucified.26 పిలాతు...యేసును
కొరడాలతో కొట్టించి
-సిలువవేయ నప్పగించెను.
Isaiah 50:6 I offered My back to those who
struck Me, and My cheeks to those who tore out My beard. I did not hide My face
from scorn and spittle.
6 కొట్టువారికి
నా వీపును
అప్పగించితిని
వెండ్రుకలు
పెరికివేయువారికి నా
చెంపలను అప్పగించితిని
ఉమ్మివేయువారికిని,
అవమానపరచువారికిని నా
ముఖము దాచుకొనలేదు
John 19:2-3. 2 The soldiers twisted together a
crown of thorns and put it on his head. They clothed him in a purple robe 3 and
went up to him again and again, saying, “Hail, king of the Jews!” And they
slapped him in the face. 2 సైనికులు
ముండ్లతో కిరీటమును
అల్లి ఆయన
తలమీద పెట్టి౹
3 ఊదారంగు వస్త్రము
ఆయనకు తొడిగించి
ఆయనయొద్దకు వచ్చి–యూదుల
రాజా, శుభమని
చెప్పి ఆయనను
అర చేతులతో
కొట్టిరి.౹
Matthew
27:30 Then they spat on Him and took the staff and struck Him on the head
repeatedly. 30 ఆయన
మీద ఉమ్మివేసి,
ఆ రెల్లును
తీసికొని దానితో
ఆయనను తలమీద
కొట్టిరి. 31 ఆయనను
అపహసించిన
And he was
crucified. Matt 27:35 The soldiers
nailed Jesus to a cross. 35 వారు ఆయనను
సిలువవేసిన
The
torment He endured was prophesied in Isaiah: “He was wounded for our
transgressions, he was bruised for our iniquities: the chastisement of our
peace was upon him; and with his stripes we are healed” (Isaiah 53:5). The
“stripes” referred to in this prophecy are a direct reference to the lashes
Jesus received.
· V3
- He was a man of suffering and familiar with pain. వ్యసనాక్రాంతుడుగాను,
వ్యాధి
ననుభవించినవాడుగాను
· V4
- He took up our pain and bore our suffering. నిశ్చయముగా
అతడు
మన
రోగములను
భరించెను,
మన వ్యసనములను
వహించెను
· V5
- he was pierced for our transgressions, he was crushed for our iniquities; the
punishment that brought us peace was on him, and by his wounds we are healed.
o మన యతిక్రమక్రియలనుబట్టి
అతడు
గాయపరచ
బడెను.
o మన దోషములనుబట్టి
నలుగగొట్టబడెను.
o మన సమాధానార్థమైన
శిక్ష
అతనిమీద
పడెను.
o అతడు
పొందిన
దెబ్బలచేత
మనకు స్వస్థత
కలుగుచున్నది.
· V6
- the Lord has laid on him the iniquity of us all. యెహోవా
మన యందరి
దోషమును
అతనిమీద
మోపెను.
·
V10 - it was the Lord’s will to
crush him and cause him to suffer, అతని
నలుగగొట్టుటకు
యెహోవాకు
ఇష్టమాయెను
·
అతడు గాయపరచ
బడెను (pierced)
·
నలుగగొట్టబడెను.
(crushed)
·
అతడు పొందిన
దెబ్బల (wounds)
Isa 53:2 For he shall grow up before him as
a tender plant, and as a root out of a dry ground: he hath no form nor comeliness; and when we shall see him, there is no
beauty that we should desire him.
...అతనికి
సురూపమైనను సొగసైనను
లేదు.
మనమతని
చూచి, అపేక్షించునట్లుగా
అతనియందు సురూపము
లేదు.
3 అతడు
తృణీకరింపబడినవాడును ఆయెను.
మనుష్యులవలన
విసర్జింపబడినవాడును...
మనుష్యులు
చూడనొల్లనివాడుగాను ఉండెను.
Ps 22:6 But I am a worm and not a man,
scorned by everyone, despised by the people. 6 నేను నరుడను
కాను నేను
పురుగును. నరులచేత
నిందింపబడినవాడను ప్రజలచేత
తృణీకరింపబడిన వాడను.
...
14
I am poured out like water, and all my bones are out of joint.
14 నేను
నీళ్లవలె పారబోయబడి
యున్నాను. నా
యెముకలన్నియు స్థానము
తప్పియున్నవి.
My
heart has turned to wax; it has melted within me.
నా
హృదయము నా
అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
15
My mouth[d] is dried up like a potsherd, and my tongue sticks to the roof of my
mouth;
15 నా
బలము యెండిపోయి,
చిల్లపెంకు వలె
ఆయెను. నా
నాలుక నా
దౌడను అంటుకొని
యున్నది
you
lay me in the dust of death.
నీవు
నన్ను ప్రేతల
భూమిలోపడవేసి యున్నావు.
16
Dogs surround me,
16 కుక్కలు
నన్ను చుట్టుకొని
యున్నవి.
a
pack of villains encircles me;
దుర్మార్గులు
గుంపుకూడి నన్ను
ఆవరించియున్నారు
they
pierce[e] my hands and my feet.
వారు
నా చేతులను,
నా పాదములను
పొడిచియున్నారు.
17
All my bones are on display; people stare and gloat over me.
17 నా
యెముకలన్నియు నేను
లెక్కింప గలను.
వారు నిదానించుచు
నన్ను తేరి
చూచుచున్నారు
This is
how the నీతిమంతుని అప్పగించి
హత్య చేసినవారైతిరి Acts 7:52 spoken by Stephen
Was The
Father watching all this, while his Son was suffering on the cross?
Was the
Fathers love separated from His Son?
Yes, the
Fathers love was separated from His Son (for our sake, to get us near)
The Father and the
Son loved each other a lot.
·
John
3:35. The Father loves the Son - తండ్రి
కుమారుని ప్రేమించుచున్నాడు.
·
John
5:20. The father loves the Son. - తండ్రి
కుమారుని ప్రేమించుచున్నాడు.
·
John
15:9. Jesus says “The father has loved Me” - తండ్రి
నన్ను ప్రేమిస్తున్నాడు
·
John
10:17. Jesus says “the Father loves Me”. - తండ్రి
నన్ను ప్రేమిస్తున్నాడు
·
John
17:24. Father loved the Son before the foundation of the world - జగత్తు
పునాది వేయబడకమునుపే
నీవు నన్ను
ప్రేమించితివి.
·
Matt
12:18. Father says “This is my beloved Son…” - ఈయన
నా ప్రాణమున
కిష్టుడైన నా
ప్రియుడు
·
Matt
17:5. Father says “This is my beloved Son” - ఈయన
నా ప్రియకుమారుడు,
ఈయనయందు నేనానందించుచున్నాను
·
Mark
9:7. Father says “This is my beloved Son” - ఈయన
నా ప్రియకుమారుడు
·
Luke
3:22. Father says “This is my beloved Son” - ఈయన
నా ప్రియకుమారుడు
·
Mark
12:6,
·
Luke
20:13,
·
John
17:26,
·
John
17:23
But here - it doesn’t look like the
father loved the son. Hence Jesus cried,
1 My God,
my God, why have you forsaken me? Why are you so far from saving me, so far
from my cries of anguish?
1 నా
దేవా నా
దేవా, నీవు
నన్నేల విడనాడితివి?
నన్ను రక్షింపక
నా ఆర్తధ్వని
వినక నీవేల
దూరముగా నున్నావు?
This was the only moment when the
trinity was separated.
So when
Paul says 35 tribulation, or distress, or persecution, or famine, or nakedness,
or peril, or sword
శ్రమయైనను
బాధయైనను హింసయైనను
కరవైనను వస్త్రహీనతయైనను
ఉపద్రవమైనను ఖడ్గమైనను…
This is
what he means
And he is
talking about this, as he had first had experience. సువార్తవిషయమై
2 Cor 11:23-28 Paul Boasts About
His Sufferings
18 Since
many are boasting in the way the world does, I too will boast. 18 అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.౹
I have
worked much harder, మరి విశేషముగా ప్రయాసపడితిని
been in
prison more frequently, మరి అనేక
పర్యా యములు
చెరసాలలో ఉంటిని;
been
flogged more severely, అపరిమితముగా
దెబ్బలు (flogged)
తింటిని
and
been
exposed to death again and again. అనేకమారులు
ప్రాణాపాయములలో ఉంటిని.౹
24 Five
times I received from the Jews the forty lashes minus one. 24 యూదులచేత
అయిదుమారులు ఒకటి
తక్కువ నలువది
దెబ్బలు (flogged) తింటిని;౹ Just imagine how body would be looking like
with all those flogging scares.
25 Three
times I was beaten with rods, 25 ముమ్మారు
(3 times) బెత్తములతో
కొట్టబడితిని;
once I was
pelted with stones, ఒకసారి
రాళ్లతో కొట్టబడితిని;
three
times I was shipwrecked, ముమ్మారు (3
times) ఓడ పగిలి
శ్రమపడితిని;
I spent a
night and a day in the open sea, ఒక రాత్రింబగళ్లు
సముద్రములో గడిపితిని.౹
26 I have
been constantly on the move. 26 అనేక పర్యాయములు
ప్రయాణములలోను,
,
I
have been in danger from rivers, నదులవలననైన
ఆపదలలోను,
in
danger from bandits, దొంగలవలననైన
ఆపదలలోను,
in
danger from my fellow Jews, నా
స్వజనులవలననైన ఆపదలలోను
in
danger from Gentiles; అన్యజనుల
వలననైన ఆపదలలోను,
in
danger in the city, పట్టణములో
ఆపదలలోను,
in
danger in the country, అరణ్యములో
ఆపదలలోను,
in
danger at sea; and సముద్రములో
ఆపదలలోను,
in
danger from false believers. కపట
సహోదరులవలని ఆపదలలోను ఉంటిని.౹
27 I have
labored and toiled and have often gone without sleep; ప్రయాసతోను,
కష్టములతోను, తరచుగా
జాగరణములతోను,
I have
known hunger and thirst and have often gone without food; I have been cold and
naked. ఆకలిదప్పులతోను, తరచుగా
ఉపవాసములతోను, చలితోను,
దిగంబరత్వముతోను ఉంటిని.
ఇంకను చెప్ప
వలసినవి అనేకములున్నవి.౹
You
know the reason why? సువార్తవిషయమై
2 Cor 1:8-9...We were under great pressure,
far beyond our ability to endure, so that we despaired of life itself. 9
Indeed, we felt we had received the sentence of death. 8 సహోదరులారా, ఆసియలో
మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట
మాకిష్టములేదు; అదేదనగా
మేము
బ్రదుకుదుమను నమ్మకములేక
యుండునట్లుగా, మా
శక్తికి మించిన
అత్యధిక భారమువలన
క్రుంగిపోతిమి.౹ 9 మరియు
మృతులను లేపు
దేవునియందేగాని, మాయందే
మేము నమ్మిక
యుంచకుండునట్లు
మరణమగుదుమను నిశ్చయము
మామట్టుకు మాకు
కలిగియుండెను.౹
1 Cor 4:11 To the present hour we (us the
apostles) both hunger and thirst, and
we are poorly clothed, and beaten, and homeless. 11 ఈ గడియవరకు
ఆకలి దప్పులు
గలవారము, దిగంబరులము;
పిడిగుద్దులు తినుచున్నాము;
నిలువరమైన నివాసములేక
యున్నాము;౹
2 Timothy
2:9 for which I suffer hardship even to imprisonment as a criminal; 9 నేను
నేరస్థుడనై యున్నట్టు
ఆ సువార్తవిషయమై
సంకెళ్లతో బంధింపబడి
శ్రమపడుచున్నాను,
Does it really look like God is
with Apostle Paul?
John 15 - Jesus tells The World
Hates the Disciples
18 If the
world hates you, keep in mind that it hated me first. 18 లోకము
మిమ్మును ద్వేషించినయెడల,
మీకంటె ముందుగా
నన్ను ద్వేషించెనని
మీరెరుగుదురు.౹
…
20...If
they persecuted me, they will persecute you also...లోకులు
నన్ను హింసించినయెడల
- మిమ్మును కూడ
హింసింతురు;
21 They
will treat you this way because of my name... 21 …
నా నామము నిమిత్తము వీటినన్నిటిని
మీకు చేయుదురు.౹
John 16: 2 They will put you out of the
synagogue; in fact, the time is coming when anyone who kills you will think
they are offering a service to God.2
వారు మిమ్మును
సమాజమందిరములలోనుండి వెలివేయుదురు;
మిమ్మును
చంపు ప్రతివాడు,
తాను దేవునికి
సేవచేయుచున్నానని అనుకొను
కాలమువచ్చుచున్నది.౹
And Yes!
That did happen to the His Disciples.
Acts 5:17-42 The Apostles Persecuted - Apostles were jailed and flogged.
Matt 10 Jesus Sends Out the Twelve
17 Be on
your guard; you will be handed over to the local councils and be flogged in the
synagogues. 18 On my account you will be brought before governors and kings as
witnesses to them and to the Gentiles. 19 But when they arrest you,
17 మనుష్యులనుగూర్చి
జాగ్రత్తపడుడి;
వారు మిమ్మును
మహాసభలకు అప్పగించి,
తమ సమాజమందిరములలో
మిమ్మును కొరడాలతో
కొట్టింతురు,
18 వీరికిని
అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము
మీరు అధిపతులయొద్దకును
రాజులయొద్దకును తేబడుదురు.
19 వారు మిమ్మును
అప్పగించునప్పుడు (arrest),
…
22 You
will be hated by everyone because of me, 22 మీరు నా నామము నిమిత్తము అందరిచేత
ద్వేషింపబడుదురు;
…
25...If
the head of the house has been called Beelzebul, how much more the members of
his household!...ఇంటి యజమానునికి
బయెల్జెబూలని వారు
పేరుపెట్టియుండినయెడల, ఆయన
యింటివారికి మరి
నిశ్చయముగా ఆ
పేరు పెట్టుదురు
గదా.
As we all
know, none of Jesus disciples except John had a normal death at his old age. History
tells us that, they were all killed for the sake of Jesus.
Though the
Bible speaks about only one disciples death which is James the son of Zebedee, who was executed by Herod about 44 AD
(Acts 12:2), history has strong evidences that all the other disciples were
brutally killed too.
We as
Indians know that Thomas came to India 2000 years ago and was killed here in
India.
The
Apostles were
·
beheaded,
·
crucified,
·
stoned
to death,
·
burnt
alive,
·
stabbed,
·
pierced
through with the spears…
Even the O.T prophets were
martyred.
Acts 7:52
(Stephen) Was there ever a prophet your ancestors did not persecute? మీ పితరులు
ప్రవక్తలలో ఎవనిని
హింసింపక యుండిరి?
Acts
7:52
Was there ever a prophet your ancestors did not persecute? They even killed
those who predicted the coming of the Righteous One. And now you have betrayed
and murdered him— 52 మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.౹
జనులు
మిమ్మును
నిందించి
హింసించి
మీమీద
అబద్ధముగా చెడ్డమాటలెల్ల
పలుకు
ఈలాగున వారు
మీకు పూర్వమందుండిన
ప్రవక్తలను హింసించిరి.
Matt
5:11-12. 11 “Blessed are you when people insult you, persecute
you and falsely say all kinds of evil against you because of me. 12 Rejoice and
be glad, because great is your reward in heaven, for in the same way they
persecuted the prophets who were before you. 11నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
Matt 23:31-35. 31 So you testify against
yourselves that you are the descendants of those who murdered the prophets. 32
Go ahead, then, and complete what your ancestors started!
33 “You
snakes! You brood of vipers! How will you escape being condemned to hell? 34
Therefore I am sending you prophets and sages and teachers. Some of them you
will kill and crucify; others you will flog in your synagogues and pursue from
town to town. 35 And so upon you will come all the righteous blood that has
been shed on earth, from the blood of righteous Abel to the blood of Zechariah
son of Berekiah, whom you murdered between the temple and the altar.
31అందువలననే
మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ
మీద మీరే
సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
32 మీరును మీ
పితరుల పరిమాణము
పూర్తి చేయుడి.
33సర్పములారా, సర్పసంతానమా,
నరకశిక్షను మీ
రేలాగు తప్పించుకొందురు?
34 అందుచేత ఇదిగో
నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. 35 నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
Matthew 23:37 (Jesus says in his
last week, after entering Jerusalem (Palm Sunday)) “O Jerusalem, Jerusalem, the one
who kills the prophets and stones those who are sent to her! How often I wanted
to gather your children together, as a hen gathers her chicks under her wings,
but you were not willing! 37 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచునుఉండు దానా, కోడి తన
పిల్లలను రెక్కలక్రింది
కేలాగు చేర్చు
కొనునో ఆలాగే
నేనును నీ
పిల్లలను ఎన్నోమారులు
చేర్చు కొనవలెనని
యుంటిని గాని
మీరు ఒల్లకపోతిరి.
Heb 11:35-38. 35...There were others who were
tortured, refusing to be released so that they might gain an even better
resurrection. 36 Some faced jeers and flogging, and even chains and
imprisonment. 37 They were put to death by stoning;[e] they were sawed in two;
they were killed by the sword. They went about in sheepskins and goatskins,
destitute, persecuted and mistreated— 38 the world was not worthy of them. They
wandered in deserts and mountains, living in caves and in holes in the ground.
36 మరికొందరు
తిరస్కారము లను
కొరడాదెబ్బలను, మరి
బంధకములను ఖైదును
అనుభ వించిరి.౹
37 రాళ్లతో కొట్టబడిరి,
రంపములతో కోయ
బడిరి, శోధింపబడిరి,
ఖడ్గముతో చంపబడిరి,౹
38 గొఱ్ఱెచర్మములను మేకచర్మములను
వేసికొని, దరిద్రులైయుండి
శ్రమ పడి
హింసపొందుచు, అడవులలోను
కొండల మీదను
గుహలలోను సొరంగములలోను
తిరుగులాడుచు సంచరించిరి.
...౹
[Heb 11:34...కొందరైతే
మరి శ్రేప్ఠమైన పునరుత్థానము పొందగోరి, విడుదల
పొంద నొల్లక
యాతనపెట్టబడిరి.౹]
The early
church suffered too.
Stephen -
(Acts 7:54-60) he was stoned to death.
The early
church got scattered because of the persecution.
A few
years later, Christians in Rome were killed in the stadiums by wild animals and
people enjoyed watching it.
People
were burnt alive.
People
were tied with tar ropes and burnt as torches.
roman
senator Seneca : https://www.google.com/search?q=roman+senator+seneca&rlz=1C1GCEB_enIN880IN882&oq=rome+senetror+sene&aqs=chrome.2.69i57j0l2.35890j0j7&sourceid=chrome&ie=UTF-8
The people
of Israel who were Gods children were harassed for years.
Christians
were killed in Africa, in Arab countries, in Communist countries and in our
Country too.
Missionaries
were killed.
Its been
2000 years since Christ was crucified. Centuries passed. Generations passed. We
cant even imagine the changes that took place from the world than and today.
But the Christian Missionaries are still being killed. What happened to Thomas
is still being continued.
As we all
know how Graham Staines (1941 – 23 January 1999), who along with his two sons
were burnt to death while sleeping in their station wagon in front of a church.
There were
days when I think, is God really watching all this?
Christians
in Orissa were thrown out of their village.
Was God’s
love separated from them, when all these things happen?
1 Cor 4:9 For it seems to me that God has
put us apostles on display at the end of the procession, like those condemned
to die in the arena. We have been made a spectacle to the whole universe, to
angels as well as to human beings. 9 మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూత లకును మనుష్యులకును వేడుకగా నున్నాము.౹…12… లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
Paul says
36 As it is written: “For Your sake we are killed all day long; We are
accounted as sheep for the slaughter.”
36 ఇందునుగూర్చి
వ్రాయబడినదేమనగా–
నిన్నుబట్టి
దినమెల్ల మేము
వధింపబడినవారము – వధకు
సిద్ధమైన గొఱ్ఱెలమని
మేము ఎంచబడిన
వారము.
Ps 44
1
We have heard it with our ears, O God; our ancestors have told us what you did
in their days, in days long ago.
1 దేవా,
పూర్వకాలమున మా
పితరుల దినములలో,
నీవు చేసినపనినిగూర్చి
మేము చెవులార
వినియున్నాము. మా
పితరులు దానిని
మాకు వివరించిరి.
2
With your hand you drove out the nations and planted our ancestors; you crushed
the peoples and made our ancestors flourish. 2 నీవు నీ
భుజబలముచేత అన్యజనులను
వెళ్లగొట్టి మా
పితరులను నాటితివి.
జనములను నిర్మూలము
చేసి వారిని
వ్యాపింపజేసితివి.
3
It was not by their sword that they won the land, nor did their arm bring them
victory; it was your right hand, your arm, and the light of your face, for you
loved them. 3 వారు
తమ ఖడ్గముచేత
దేశమును స్వాధీనపరచుకొనలేదు.
వారి బాహువు
వారికి జయమియ్యలేదు.
నీవు వారిని
కటాక్షించితివి గనుక,
నీ దక్షిణహస్తమే
నీ బాహువే
నీ ముఖకాంతియేవారికి
విజయము కలుగజేసెను.
======
4
You are my King and my God, who decrees[c] victories for Jacob.
4 దేవా,
నీవే నా
రాజవు. యాకోబునకు
పూర్ణరక్షణ కలుగ
నాజ్ఞాపించుము.
5
Through you we push back our enemies; through your name we trample our foes.
5 నీవలన
మా విరోధులను
అణచివేయుదుము. నీ
నామమువలననే, మామీదికి
లేచువారిని మేము
త్రొక్కి వేయుదుము.
6
I put no trust in my bow, my sword does not bring me victory;
6 నేను
నా వింటిని
నమ్ముకొనను. నా
కత్తియు నన్ను
రక్షింపజాలదు
7
but you give us victory over our enemies, you put our adversaries to shame.
7 మా
శత్రువుల చేతిలోనుండి
మమ్మును రక్షించువాడవు
నీవే. మమ్మును
ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు
నీవే.
8
In God we make our boast all day long, and we will praise your name forever.
8 దినమెల్ల
మేము దేవునియందు
అతిశయపడుచున్నాము. నీ
నామమునుబట్టి మేము
నిత్యము కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాము.
=======
9
But now you have rejected and humbled us; you no longer go out with our armies.
9 అయితే ఇప్పుడు
నీవు మమ్మును
విడనాడి, అవమాన
పరచియున్నావు. మా
సేనలతోకూడ నీవు
బయలుదేరకయున్నావు.
10
You made us retreat before the enemy, and our adversaries have plundered us.
10 శత్రువులయెదుట
నిలువకుండ మమ్మును
వెనుకకు పారిపోజేయుచున్నావు.
మమ్మును ద్వేషించువారు
ఇష్టమువచ్చినట్లు మమ్మును
దోచుకొనుచున్నారు.
11
You gave us up to be devoured like sheep and have scattered us among the
nations.
11 భోజనపదార్థముగా
ఒకడు గొఱ్ఱెలను
అప్పగించునట్లు - నీవు
మమ్మును అప్పగించియున్నావు.
అన్యజనులలోనికి మమ్మును
చెదరగొట్టి యున్నావు
12
You sold your people for a pittance, gaining nothing from their sale.
12 అధికమైన
వెల చెప్పక
ధనప్రాప్తిలేకయే, నీవే
నీ ప్రజలను
అమ్మి యున్నావు.
========
13
You have made us a reproach to our neighbors, the scorn and derision of those
around us.
13 మా
పొరుగువారి దృష్టికి
నీవు మమ్మును
నిందాస్పదముగా చేసియున్నావు.
మా చుట్టు
నున్న వారి
దృష్టికి అపహాస్యాస్పదముగాను
ఎగతాళికి కారణముగాను
మమ్మును ఉంచియున్నావు.
14
You have made us a byword among the nations; the peoples shake their heads at
us.
14 అన్యజనులలో
మమ్మును సామెతకు
హేతువుగాను, ప్రజలు
తల ఆడించుటకు
కారణముగాను మమ్మును
ఉంచియున్నావు.
15-16
I live in disgrace all day long, and my face is covered with shame at the
taunts of those who reproach and revile me, because of the enemy, who is bent
on revenge.
15-16 నన్ను
నిందించి దూషించువారి
మాటలు వినగా,
శత్రువులనుబట్టియు పగ
తీర్చుకొనువారినిబట్టియు, నేను
దినమెల్ల నా
అవమానమును తలపోయుచున్నాను.
సిగ్గు నా
ముఖమును కమ్మియున్నది.
========
17
All this came upon us, though we had not forgotten you; we had not been false
to your covenant.
17 ఇదంతయు
మా మీదికి
వచ్చినను మేము
నిన్ను మరువలేదు.
నీ నిబంధన
మీరి ద్రోహులము
కాలేదు.
18
Our hearts had not turned back; our feet had not strayed from your path.
18 మా
హృదయము వెనుకకు
మరలిపోలేదు. మా
అడుగులు నీ
మార్గమును విడిచి
తొలగిపోలేదు.
19
But you crushed us and made us a haunt for jackals; you covered us over with
deep darkness.
19 అయితే
నక్కలున్నచోట నీవు
మమ్మును బహుగా
నలిపియున్నావు. గాఢాంధకారముచేత
మమ్మును కప్పియున్నావు.
========
20
If we had forgotten the name of our God or spread out our hands to a foreign
god,
20 మా
దేవుని నామమును
మేము మరచియున్నయెడల,
అన్యదేవతలతట్టు మా
చేతులు చాపియున్నయెడల,
21
would not God have discovered it, since he knows the secrets of the heart?
21 హృదయ
రహస్యములు ఎరిగిన
దేవుడు, ఆ
సంగతిని పరిశోధింపక
మానునా?
22
Yet for your sake we face death all day long; we are considered as sheep to be
slaughtered.
22 నిన్నుబట్టి
దినమెల్ల మేము
వధింపబడుచున్నాము - వధకు
సిద్ధమైన గొఱ్ఱెలమని
మేము ఎంచబడుచున్నాము
=======
23
Awake, Lord! Why do you sleep? Rouse yourself! Do not reject us forever.
23 ప్రభువా,
మేల్కొనుము నీవేల
నిద్రించుచున్నావు? లెమ్ము
నిత్యము మమ్మును
విడనాడకుము.
24
Why do you hide your face and forget our misery and oppression?
24 నీ
ముఖమును నీ
వేల మరుగుపరచియున్నావు?
మా బాధను,
మాకు కలుగు
హింసను, నీవేల
మరచి యున్నావు?
=======
25
We are brought down to the dust; our bodies cling to the ground.
25 మా
ప్రాణము నేలకు
క్రుంగియున్నది. మా
శరీరము నేలను
పెట్టియున్నది.
26
Rise up and help us; rescue us because of your unfailing love.
26 మా
సహాయమునకు లెమ్ము.
నీ కృపనుబట్టి
మమ్మును విమోచింపుము.
The world
looks as if we are losers.
It looks
like mankind has lost God’s love.
37 Yet in all these things we are more than conquerors
through Him who loved us.
37 అయినను
మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో
అత్యధిక
విజయము
పొందుచున్నాము.౹
·
వీటన్నిటిలో = శ్రమయైనను – బాధయైనను
– హింసయైనను –
కరవైనను – వస్త్రహీనతయైనను
– ఉపద్రవమైనను –
ఖడ్గమైనను
·
వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము
- more than conquerors
·
మనలను ప్రేమించిన
వాని ద్వారా
conquer
overcome
and take control of (a place or people) by military force.
successfully
overcome (a problem or weakness).
climb (a
mountain) successfully.
This is
how we overcome a conquer our flesh,
this world and satan.
Remember?
we were made to Subdue Gods creation
and to have Dominion over Gods
creation.
Gods
will for Adam and Eve: Gen 1:28 Then God blessed them, and God said to them,
“Be fruitful and multiply; fill the earth and subdue it; have dominion over the
fish of the sea, over the birds of the air, and over every living thing that
[h]moves on the earth.” దేవుడు
వారిని ఆశీర్వదించెను;
…–మీరు ఫలించి
అభివృద్ధిపొంది విస్తరించి
భూమిని నిండించి
దానిని లోపరచుకొనుడి;
సముద్రపు చేపలను
ఆకాశపక్షులను భూమిమీద
ప్రాకు ప్రతి
జీవిని ఏలుడని
దేవుడు వారితో
చెప్పెను.౹
Phil 2:5-11
5 ...have
the same mindset as Christ Jesus: 5 క్రీస్తుయేసునకు
కలిగిన యీ
మనస్సు మీరును
కలిగియుండుడి.౹
6 Who,
being in very nature[a] God, did not consider equality with God something to be
used to his own advantage;
7 rather,
he made himself nothing by taking the very nature[b] of a servant, being made
in human likeness.
6 ఆయన
దేవుని స్వరూ
పము కలిగినవాడైయుండి,
దేవునితో సమానముగా
ఉండుట విడిచిపెట్టకూడని
భాగ్యమని యెంచుకొనలేదు
గాని౹ 7 మనుష్యుల
పోలికగా పుట్టి,
దాసుని స్వరూపమును
ధరించుకొని, తన్ను
తానే రిక్తునిగా
చేసికొనెను.౹
8 And
being found in appearance as a man, he humbled himself by becoming obedient to
death— even death on a cross! 8 మరియు,
ఆయన ఆకారమందు
మనుష్యుడుగా కనబడి,
మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.౹
9
Therefore God exalted him to the highest place and gave him the name that is
above every name,
10 that at
the name of Jesus every knee should bow, in heaven and on earth and under the
earth,
11 and
every tongue acknowledge that Jesus Christ is Lord, to the glory of God the
Father.
9-10 అందుచేతను
పరలోకమందున్నవారిలో గాని,
భూమిమీద ఉన్నవారిలో
గాని, భూమి
క్రింద ఉన్న
వారిలో గాని,
ప్రతివాని మోకాలును
యేసునామమున వంగునట్లును,౹
11 ప్రతివాని నాలుకయు
తండ్రియైన దేవుని
మహిమార్థమై యేసుక్రీస్తు
ప్రభువని ఒప్పుకొనునట్లును,
దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
Hebrews 2:10 For it was fitting for Him, for
whom are all things, and through whom are all things, in bringing many sons to
glory, to perfect
the author of their salvation through sufferings. 10 ఎవని
నిమిత్తము సమస్తమును
ఉన్నవో, యెవనివలన
సమస్తమును కలుగుచున్నవో,
ఆయన అనేకులైన
కుమారులను మహిమకు
తెచ్చుచుండగా వారి
రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట
ఆయనకు తగును.౹
Luke 24:26 Ought not Christ to have suffered
these things, and to enter into his glory?
26 క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా …
At the same we as children of God
Rom 8:17 Now if we are children, then we
are heirs—heirs of God and co-heirs with
Christ, if indeed we share in his sufferings in order that we may also
share in his glory.
17 మనము
పిల్లలమైతే వారసులము,
అనగా దేవుని
వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల,
క్రీస్తుతోడి వారసులము.
(co-heirs with Christ)
Acts 14:22 “through many
tribulations we must enter the kingdom of God”. 22 …
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని
హెచ్చరించిరి.౹
Acts14:19 Then some Jews came from Antioch
and Iconium and won the crowd over. They stoned Paul and dragged him outside
the city, thinking he was dead. 19 అంతియొకయ నుండియు
ఈకొనియ నుండియు
యూదులు వచ్చి,
జనసమూహములను
తమ పక్షముగా
చేసికొని, పౌలుమీద
రాళ్లు రువ్వి
అతడు చనిపోయెనని
అనుకొని పట్టణము
వెలుపలికి అతనిని
ఈడ్చిరి.౹
Paul and Barnabas. 22 శిష్యుల
మనస్సులను దృఢపరచి–విశ్వాసమందు
నిలుకడగా ఉండ
వలెననియు, అనేక
శ్రమలను అనుభవించి
మనము దేవుని
రాజ్యములో ప్రవేశింపవలెననియు
వారిని హెచ్చరించిరి.౹
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు
The Resurrection of Christ
The Resurrection of the Dead
The Resurrection Body
1 Corinthians 15:57 - But thanks be to God, which giveth
us the victory through our Lord Jesus Christ. 57 అయినను
మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా -
మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము
కలుగును గాక.౹
[Heb 11:34...కొందరైతే
మరి శ్రేప్ఠమైన పునరుత్థానము పొందగోరి, విడుదల
పొంద నొల్లక
యాతనపెట్టబడిరి.౹]
2 Corinthians 2:14 - Now thanks be unto God, which
always causeth us to triumph in Christ, and maketh manifest the savour of his
knowledge by us in every place. ఆయన (క్రీస్తు) యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.౹
14 మా
ద్వారా ప్రతి
స్థలమందును క్రీస్తునుగూర్చిన
జ్ఞానముయొక్క సువాసనను
కనుపరచుచు ఆయనయందు
మమ్మును ఎల్లప్పుడు
విజయోత్సవముతో ఊరేగించుచున్న
దేవునికి స్తోత్రము.౹
(thanks be to God, who always leads us as captives in
Christ’s triumphal procession )
1 Peter 4:13 But rejoice that you share in the
sufferings of Christ, so that you may be overjoyed at the revelation of His
glory. 13 క్రీస్తు
మహిమ బయలుపరచబడినప్పుడు
మీరు మహానందముతో
సంతోషించు నిమిత్తము,
క్రీస్తు శ్రమలలో
మీరు పాలివారై
యున్నంతగా సంతోషించుడి.౹
క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.౹ - క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు
2 Corinthians 12:10 (NIV) That is why, for Christ's sake, I
delight in weaknesses, in insults, in hardships, in persecutions, in
difficulties. For when I am weak, then I am strong. 10 నేనెప్పుడు
బలహీనుడనో అప్పుడే
బలవంతుడను గనుక
క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన
·
బలహీనతలలోను
·
నిందలలోను
·
ఇబ్బందులలోను
·
హింసలలోను
·
ఉపద్రవములలోను
నేను సంతోషించుచున్నాను.
Matt 5:11-12. 11 “Blessed are you when people
insult you, persecute you and falsely say all kinds of evil against you because
of me. 12 Rejoice and be glad, because great is your reward in heaven, for in
the same way they persecuted the prophets who were before you. 11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. 12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును…
Philippians 3:10 I want to know Christ and the
power of His resurrection and the fellowship of His sufferings, being conformed
to Him in His death,
10-11
ఏ విధముచేతనైనను
మృతులలోనుండి నాకు
పునరుత్థానము కలుగవలెనని,
ఆయన మరణవిషయములో
సమానానుభవముగలవాడనై, ఆయనను
ఆయన పునరుత్థానబలమును
ఎరుగు నిమిత్తమును,
ఆయన శ్రమలలో
పాలివాడనగుట యెట్టిదో
యెరుగు నిమిత్తమును,
సమస్తమును నష్టపరచుకొని
వాటిని పెంటతో
సమానముగా ఎంచుకొనుచున్నాను.౹
ఏ విధముచేతనైనను
·
మృతులలోనుండి
నాకు పునరుత్థానము
కలుగవలెనని, - ఆయన
మరణవిషయములో సమానానుభవముగలవాడనై,
·
ఆయనను
ఆయన పునరుత్థానబలమును
ఎరుగు నిమిత్తమును,
·
ఆయన శ్రమలలో
పాలివాడనగుట యెట్టిదో
యెరుగు నిమిత్తమును,
సమస్తమును నష్టపరచుకొని
వాటిని పెంటతో
సమానముగా ఎంచుకొనుచున్నాను.౹
Philippians 1:29 For it has been granted to you on
behalf of Christ not only to believe in him, but also to suffer for him. 30 క్రీస్తునందు
విశ్వాసముంచుట మాత్రమే
గాక, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున
మీకు అనుగ్రహింపబడెను.
1 Peter 2:21 To this you were called, because
Christ suffered for you, leaving you an example, that you should follow in his
steps.
… ఇందుకు
మీరు పిలువబడితిరి.౹
21 క్రీస్తు కూడ
మీకొరకు బాధపడి,
మీరు తన
అడుగుజాడలయందు నడుచుకొనునట్లు
మీకు మాదిరి
యుంచి పోయెను.౹
The OT Prophets, the Disciples, the
Apostles, the Missionaries and the persecuted churches saw Gods love in
suffering for his name sake.
At the end days Jesus said we also
would face sufferings
the Olivet discourse
The parallels to Luke 21 can be
found in Matt 24&25 and Mark 13th chapters
This passage is directly spoken by
Jesus Christ and right now he has 48 hours left before he will be crucified.
Matt 24:3 ...what will be the sign of Your
coming, and of the end of the age?...నీ
రాకడకును ఈ
యుగసమాప్తికిని సూచనలేవి?
And Jesus answered:
యేసు వారితో
ఇట్లనెను
·
ఎవడును
మిమ్మును మోసపరచకుండ
చూచుకొనుడి.
·
అనేకులు
నా పేరట
వచ్చి–నేనే
క్రీస్తునని చెప్పి
పలువురిని మోస
పరచెదరు.
·
కాలము
సమీపించెననియు చెప్పుదురు;
మీరు వారి
వెంబడిపోకుడి.
·
ఇదిగో
క్రీస్తు ఇక్కడ
నున్నాడు, అదిగో
అక్కడ నున్నాడు
అని యెవడైనను
మీతో చెప్పినయెడల
నమ్మకుడి
·
మీరు యుద్ధములనుగూర్చియు,
·
కలహములనుగూర్చియు,
వినినప్పుడు జడియకుడి
(కలవరపడకుడి / మీరు
కలవరపడకుండ చూచుకొనుడి);
·
ఇవి మొదట
జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.
·
జనముమీదికి
జనమును రాజ్యముమీదికి
రాజ్యమును లేచును
·
అక్క డక్కడ
గొప్ప భూకంపములు
కలుగును,
·
తెగుళ్లును
·
కరవు లును
తటస్థించును,
·
ఆకాశమునుండి
మహా భయోత్పాతములును
గొప్ప సూచనలును
పుట్టును
·
ఇవన్నియు వేదన లకు ప్రారంభము
·
ఇవన్నియు
జరుగకమునుపు వారు
·
మిమ్మును
బలాత్కారముగా పెట్టి,
·
మిమ్మును
సభల కప్పగించెదరు
·
నా నామము
నిమిత్తము మిమ్మును
రాజులయొద్దకును అధిపతుల
యొద్దకును తీసికొనిపోయి,
·
సమాజమందిరములకును
(మిమ్మును సమాజమందిరములలో
కొట్టించెదరు)
·
చెరసాలలకును
అప్పగించి హింసింతురు.
·
ఇది సాక్ష్యా
ర్థమై మీకు
సంభవించును.
·
సకల జనములకు
సువార్త ముందుగా
ప్రకటింప బడవలెను.
·
తలిదండ్రులచేతను
·
సహోదరులచేతను
·
బంధువులచేతను
·
స్నేహితులచేతను
·
మీరు అప్పగింపబడుదురు;
·
వారు మీలో
కొందరిని చంపింతురు;
·
నా నామము
నిమిత్తము మీరు
మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.
Luke 21:9 మీరు...జడియకుడి / మీరు...కలవరపడకుడి / మీరు కలవరపడకుండ చూచుకొనుడి
Luke 21:18...మీ
తల వెండ్రుకలలో
ఒకటైనను నశింపదు.
19 మీరు మీ
ఓర్పు చేత
మీ ప్రాణములను
దక్కించుకొందురు.
Mark 13:13...అంతమువరకు
సహించినవాడే రక్షణ
పొందును.
Matt 24:13 అంతమువరకు
సహించినవాడెవడో వాడే
రక్షింపబడును.
2 Timothy 2:12 if we endure, we
will also reign with Him...12 సహించిన
వారమైతే ఆయనతోకూడ
ఏలుదుము...
mark 13:24 ఆ
దినములలో ఆ
శ్రమతీరిన
తరువాత
Matt 24:29 ఆ
దినముల శ్రమ ముగిసిన
వెంటనే
Matt 24:30 అప్పుడు
మనుష్యకుమారుని సూచన
ఆకాశమందు కనబడును.
Just like the Disciples did, we
need to start feeling God's love in his suffering.
Till date there are people who
suffer for the name of God.
Suffering to spread the word of
God.
Suffering to run Churches.
They left the worldly pleasures to
suffer for God.
After Pastor trainings are
completed, students are compelled to go for a missionary trip for few years and
then can come back and establish your own churches.
Rom 5:3...we glory in tribulations also...శ్రమలయందును
అతిశయపడు దము
Rom 5:5...(there nothing to be
ashamed of) because
the love of God is shed abroad in our hearts by the Holy Ghost which is given
unto us...మనకు అనుగ్రహింపబడిన
పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.౹
Rom 8:18 I consider that our present
sufferings are not worth comparing with the glory that will be revealed in us.
18 మనయెడల
ప్రత్యక్షము కాబోవు
మహిమయెదుట
ఇప్పటి కాలపు
శ్రమలు ఎన్నతగినవి
కావని యెంచుచున్నాను.౹
2 Cor 4:16-17 (Present Weakness and
Resurrection Life) 16
Therefore we do not lose heart. Though outwardly we are wasting away, yet
inwardly we are being renewed day by day. 17 For our light and momentary
troubles are achieving for us an eternal glory that far outweighs them all.
16 కావున
మేము అధైర్యపడము;
మా బాహ్య
పురుషుడు కృశించుచున్నను,
ఆంతర్యపురుషుడు దినదినము
నూతన పరచబడుచున్నాడు.౹...18
క్షణమాత్రముండు మా
చులకని శ్రమ మాకొరకు
అంత కంతకు
ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును
కలుగ జేయుచున్నది.
The apostle Paul wrote, “
We are
afflicted in every way, but not crushed;
ఎటుబోయినను
శ్రమపడుచున్నను - ఇరికింపబడువారము
కాము;
perplexed,
but not driven to despair;
అపాయములోనున్నను
- ఉపాయము
లేనివారము కాము;
persecuted,
but not forsaken;
తరుమబడు
చున్నను - దిక్కులేనివారము
కాము;
struck
down, but not destroyed” (2 Corinthians 4:8–9).
పడద్రోయబడినను
- నశించువారము కాము.౹
1 Peter 5:10 And the God of all grace, who
called you to his eternal glory in Christ, after you have suffered a little
while, will himself restore you and make you strong, firm and steadfast.
10 తన
నిత్యమహిమకు క్రీస్తునందు
మిమ్మును పిలిచిన
సర్వకృపా నిధియగు
దేవుడు,
కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,
తానే మిమ్మును
పూర్ణులనుగాచేసి
స్థిరపరచి బల
పరచును.౹
That’s why Paul says,
38 For I am persuaded that neither death nor life, nor
angels nor principalities nor powers, nor things present nor things to come, 39
nor height nor depth, nor any other created thing, shall be able to separate us
from the love of God which is in Christ Jesus our Lord.
38-39 మరణమైనను
జీవమైనను
దేవదూతలైనను
ప్రధానులైనను
ఉన్నవియైనను
రాబోవునవియైనను
అధికారులైనను
ఎత్తయినను
లోతైనను
సృష్టింపబడిన
మరి
ఏదైనను,
మన
ప్రభువైన
క్రీస్తుయేసునందలి
దేవుని ప్రేమనుండి మనలను
ఎడబాప
నేరవని
రూఢిగా
నమ్ముచున్నాను.
John 10:28 And I give them eternal life, and they shall never
perish; neither shall anyone snatch them out of My hand. 28 నేను
వాటికి
(నా
గొఱ్ఱెలు)
నిత్యజీవము
నిచ్చుచున్నాను
గనుక
అవి
ఎన్నటికిని
నశింపవు,
ఎవడును
వాటిని
నా
చేతిలోనుండి
అపహరింపడు.౹
29 వాటిని
నాకిచ్చిన
నా
తండ్రి
అందరికంటె
గొప్పవాడు
గనుక
నా
తండ్రి
చేతిలోనుండి
యెవడును
వాటిని
అపహరింపలేడు;౹
John 16:33 - In the world ye shall have
tribulation: but be of good cheer; I have overcome the world. లోకములో
మీకు శ్రమ
కలుగును; అయినను
ధైర్యము తెచ్చుకొనుడి,
నేను లోకమును
జయించియున్నాననెను.
Matt 16:24...Jesus told his disciples, “If
anyone would come after me, let him deny himself and take up his cross and
follow me.24 ... యేసు తన
శిష్యులను చూచి
ఎవడైనను నన్ను
వెంబడింపగోరినయెడల, తన్నుతాను
ఉపేక్షించుకొని, తన
సిలువనెత్తి కొని
నన్ను వెంబడింపవలెను.
No comments:
Post a Comment