MSNR Colony || Ravulapalem Friday Service
Word 10 Pages
Heb 11: 7
By faith Noah, being divinely warned of things not yet seen, moved with godly
fear, prepared an ark for the saving of his household, by which he condemned
the world and became heir of the righteousness which is according to faith.
7 విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.౹
Gen 6
5 Then the
Lord saw that the wickedness of man was great in the earth, and that every
intent of the thoughts of his heart was only evil continually.
6 And the
Lord was sorry that He had made man on the earth, and He was grieved in His
heart.
5 నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి 6 తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.౹
7 So the
Lord said, “I will destroy man whom I have created from the face of the earth,
both man and beast, creeping thing and birds of the air, for I am sorry that I
have made them.”
7 అప్పుడు యెహోవా–నేను
సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను.౹
I will
destroy man… from the face of the earth / నేను
సృజించిన నరులును… భూమిమీద నుండకుండ తుడిచివేయుదును
All the
people on the earth.
Complete
mankind.
11 The
earth also was corrupt before God, and the earth was filled with violence. 11
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.౹
12 So God
looked upon the earth, and indeed it was corrupt; for all flesh had corrupted
their way on the earth. 12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
8 But Noah
found grace in the eyes of the Lord.
8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
9 This is
the genealogy of Noah. Noah was a just man, [blameless or having
integrity]perfect in his generations. Noah walked with God. 10 And Noah begot
three sons: Shem, Ham, and Japheth.
9 నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు.౹
·
Noah
was a just man, నోవహు నీతిపరుడును
·
[blameless
or having integrity] perfect in his generations. తన తరములో నిందారహితుడునై యుండెను
·
Noah
walked with God. నోవహు దేవునితోకూడ నడచినవాడు.౹
7:1 Then
the Lord said to Noah, “…I have seen that you are righteous before Me in
this generation. 1 యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని …
13 And
God said to Noah, “The end of all flesh has come before Me, for the earth
is filled with violence through them; and behold, I will destroy them with the
earth. 13 దేవుడు నోవహుతో–సమస్త శరీరుల మూలముగా
భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.౹
14 Make
yourself an ark of gopherwood;… 14 చితిసారకపు
మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము.
·
make
[compartments or nests] rooms in the ark, and అరలుపెట్టి
·
cover
it inside and outside with pitch. లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను.౹
·
The
length of the ark shall be three hundred [h]cubits, ఆ ఓడ మూడువందల మూరల పొడుగును
·
its
width fifty cubits, ఏబది మూరల వెడల్పును
·
and
its height thirty cubits. ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను.౹
· You shall make a window for the
ark, and you shall finish it to a cubit from above; and set the door of the ark
in its side. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను;
·
You
shall make it with
lower, second, and third decks. క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.౹
It took
60-120 years for Noah to build the ark.
17 And
behold, I Myself am bringing floodwaters on the earth, to destroy from under
heaven all flesh in which is the breath of life; everything that is on the
earth shall die. 17 ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును;౹
18 But
I will establish My covenant with you; and you shall go into the ark—you, your
sons, your wife, and your sons’ wives with you. 18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.౹
Animal,
birds, every creeping thing – male and female.
Food for
you and for animals/birds. మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.౹
22 Thus
Noah did; according to all that God commanded him, so he did. 22 నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
7:1 Then
the Lord said to Noah, “Come into the ark, you and all your household, because I
have seen that you are righteous before Me in this generation. 1 యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.౹
…
7:4... I
will cause it to rain on the earth forty days and forty nights, and I will
destroy from the face of the earth all living things that I have made.” 4 … నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.౹
7:5 And
Noah did according to all that the Lord commanded him. 5
తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.
7:11 In
the six hundredth year of Noah’s life, in the second month, the seventeenth day
of the month, on that day all the fountains of the great deep were broken
up, and the windows of heaven were opened. 12 And the rain was on the earth
forty days and forty nights. (Gen 8:2 The fountains of the deep and the windows
of heaven were also stopped, and the rain from heaven was restrained.)
7:11 నోవహు వయసుయొక్క ఆరువందల
సంవత్సరము రెండవనెల
పదియేడవదినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.౹ 12 నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.౹ (8:2 అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.౹)
· మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను
· ఆకాశపు తూములు విప్పబడెను
·
నలుబది పగళ్లును నలుబది రాత్రులును (ఆకాశమునుండి) ప్రచండ వర్షము భూమిమీద కురిసెను
16 So
those that entered, male and female of all flesh, went in as God had commanded
him; and the Lord shut him in.
16 ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.౹
17 Now the
flood was on the earth forty days. The waters increased and lifted up the ark,
and it rose high above the earth. 17 ఆ
జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.౹ 18 జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.౹
19 And the
waters prevailed exceedingly on the earth, and all the high hills under the
whole heaven were covered. 20 The waters prevailed fifteen cubits upward, and
the mountains were covered. 19 ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.౹ 20 పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.౹
21 And all
flesh died that moved on the earth: birds and cattle and beasts and every
creeping thing that creeps on the earth, and every man. 21 అప్పుడు పక్షులేమి పశువులేమి మృగము లేమి భూమిమీద ప్రాకుపురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.౹
22 All in
whose nostrils was the breath of the spirit of life, all that was on the dry
land, died. 22 పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పోయెను.౹
23 So He
destroyed all living things which were on the face of the ground: both man and
cattle, creeping thing and bird of the air. They were destroyed from the earth.
23 నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను.
Only Noah
and those who were with him in the ark remained alive. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.౹
It
rained for 40 days and 40 nights (actually 150 days)
Noah
and his family, the animals and birds were in the ark for 371 days.
https://www.blueletterbible.org/faq/don_stewart/don_stewart_739.cfm
When
the rain stopped and earth dried, as per God spoke
Noah
went out,
built
an altar to the Lord and offered burnt offering on the altar.
Gen 8:21
And the Lord smelled a soothing aroma. Then the Lord said in His heart, “I will
never again curse the ground for man’s sake, although the imagination of
man’s heart is evil from his youth; nor will I again destroy every living
thing as I have done. 21 అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి–ఇక
మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.౹
Rainbow:
Gen 9:12-17
12 And God
said: “This is the sign of the covenant which I make between Me and you, and
every living creature that is with you, for perpetual generations: 13 I set
My rainbow in the cloud, and it shall be for the sign of the covenant
between Me and the earth. 14 It shall be, when I bring a cloud over the earth,
that the rainbow shall be seen in the cloud; 15 and I will remember My covenant
which is between Me and you and every living creature of all flesh; the waters
shall never again become a flood to destroy all flesh. 16 The rainbow shall be
in the cloud, and I will look on it to remember the everlasting covenant
between God and every living creature of all flesh that is on the earth.” 17
And God said to Noah, “This is the sign of the covenant which I have
established between Me and all flesh that is on the earth.”
12 మరియు దేవుడు–నాకును మీకును
మీతోకూడనున్న సమస్త
జీవరాసులకును మధ్య
నేను తరతరములకు
ఏర్ప రచుచున్న
నిబంధనకు గురుతు
ఇదే.౹
13 మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది
నాకును భూమికిని
మధ్య నిబంధనకు
గురుతుగా నుండును.౹ 14 భూమిపైకి నేను
మేఘమును రప్పించునప్పుడు
ఆ ధనుస్సు
మేఘములో కనబడును.౹ 15 అప్పుడు నాకును
మీకును సమస్త
జీవరాసులకును మధ్య
నున్న నా
నిబంధనను జ్ఞాపకము
చేసికొందును గనుక
సమస్త శరీరులను
నాశనము చేయుటకు
ఆలాగు ప్రవాహముగా
నీళ్లు రావు.౹ 16 ఆ ధనుస్సు
మేఘములో నుండును.
నేను దాని
చూచి దేవునికిని
భూమిమీదనున్న సమస్త
శరీరులలో ప్రాణముగల
ప్రతి దానికిని
మధ్యనున్న నిత్య
నిబంధనను జ్ఞాపకము
చేసికొందుననెను.౹
17 మరియు దేవుడు
–నాకును భూమిమీదనున్న
సమస్తశరీరులకును మధ్య
నేను స్థిరపరచిన
నిబంధనకు గురుతు
ఇదే అని
నోవహుతో చెప్పెను.
…నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది…
Romans
5:12 Therefore,
just as sin came into the world through one man, and death through sin, and so
death spread to all men because all sinned— 12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.౹
Romans
3:23 For all have
sinned and fall short of the glory of God...23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹
Romans
3:10 As it is
written: “None is righteous, no, not one;
10 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా–
11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు; గ్రహించువాడెవడును లేడు; దేవుని వెదకువాడెవడును లేడు
12 అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.
Mark
7:20-23. 20 మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. 21 లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును 22 నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. 23 ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను.
Ecclesiastes
7:20 Surely there
is not a righteous man on earth who does good and never sins. 20 పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.౹
There
is no difference then and now.
The
days of Noah and the present days.
· నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని
· భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను;
· భూలోకము బలాత్కారముతో నిండియుండెను
· దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను;
· భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
8 But Noah found grace in the eyes of the
Lord.
8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
Noah
was a just man, నోవహు నీతిపరుడును
[blameless
or having integrity] perfect in his generations. తన తరములో నిందారహితుడునై యుండెను
Noah
walked with God. నోవహు దేవునితోకూడ నడచినవాడు.౹
7:1
Then the Lord said to Noah, “…I have seen that you are righteous before Me in
this generation. 1 యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని …
Romans
5:8 But God shows
his love for us in that while we were still sinners, Christ died for us.
1 మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను.౹
2
Corinthians 5:21 For
our sake he made him to be sin who knew no sin, so that in him we might become
the righteousness of God. 21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.
If you
accept Christ as your Savior, Paul urges
Rom
12:2. 1 I beseech
you therefore, brethren, by the mercies of God, that you present your bodies a
living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. 2
And do not be conformed to this world, but be transformed by the renewing of
your mind, that you may prove what is that good and acceptable and perfect will
of God.
1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.౹ 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
1 Peter
1:15-16. 13
Therefore gird up the loins of your mind, be sober, and rest your hope fully
upon the grace that is to be brought to you at the revelation of Jesus Christ;
14 as obedient children, not conforming yourselves to the former lusts, as in
your ignorance; 15 but as He who called you is holy, you also be holy in all
your conduct, 16 because it is written, “Be holy, for I am holy.”
13 కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.౹ 14-16–నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.౹
Phil
2:15. 14 Do all
things without complaining and disputing, 15 that you may become blameless and
harmless, children of God without fault in the midst of a crooked and perverse
generation, among whom you shine as lights in the world, 16 holding fast the
word of life, so that I may rejoice in the day of Christ that I have not run in
vain or labored in vain.
14-15 మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.౹ 16 అట్టి జనముమధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు…
Matt
5:13-16. Believers Are Salt and Light
13 “You
are the salt of the earth; but if the salt loses its flavor, how shall it be
seasoned? It is then good for nothing but to be thrown out and trampled
underfoot by men.
13 మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
14 “You
are the light of the world. A city that is set on a hill cannot be hidden. 15
Nor do they light a lamp and put it under a basket, but on a lampstand, and it
gives light to all who are in the house. 16 Let your light so shine before men,
that they may see your good works and glorify your Father in heaven.
14 మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. 15 మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. 16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
1 Thess
5:5. 5 You are all
sons of light and sons of the day. We are not of the night nor of darkness. 6
Therefore let us not sleep, as others do, but let us watch and be
[self-controlled]sober. 5 మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.౹ 6 కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.౹
Noah
preached the Gospel 2 Peter 2:5 మరియు
ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.౹
Jesus
preached the Kingdom gospel too.
And He
warned us about the coming of the days of Noah.
Matt 24:3
Now as He sat on the Mount of Olives, the disciples came to Him privately,
saying, “…And what will be the sign of Your coming, and of the end of the
age?” 3ఆయన ఒలీవల
కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా
వచ్చి …
నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
Matt 24
37 But as
the days of Noah were, so also will the coming of the Son of Man be. 38 For as
in the days before the flood, they were eating and drinking, marrying and
giving in marriage, until the day that Noah entered the ark, 39 and did not
know until the flood came and took them all away, so also will the coming of
the Son of Man be. 40 Then two men will be in the field: one will be taken and
the other left. 41 Two women will be grinding at the mill: one will be taken
and the other left. 42 Watch therefore, for you do not know what [g]hour your
Lord is coming. 43 But know this, that if the master of the house had known
what [h]hour the thief would come, he would have watched and not allowed his
house to be broken into. 44 Therefore you also be ready, for the Son of Man is
coming at an hour you do not expect.
37 నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. 38జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి 39 జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవువరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.
40 ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. 42 కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
43 ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. 44 మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
Luke
17:20 Now when He was asked by the Pharisees when the kingdom of God would
come, He answered them and said, దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన–...వారికి ఉత్తర మిచ్చెను.
Luke
17:26-30. 26 And
as it was in the days of Noah, so it will be also in the days of the Son of
Man: 27 They ate, they drank, they married wives, they were given in marriage,
until the day that Noah entered the ark, and the flood came and destroyed them
all. 28 Likewise as it was also in the days of Lot: They ate, they drank, they
bought, they sold, they planted, they built; 29 but on the day that Lot went
out of Sodom it rained fire and brimstone from heaven and destroyed them all.
30 Even so will it be in the day when the Son of Man is revealed.
26 నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. 27 నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. 28 లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. 29అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. 30 ఆప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
2 Peter
3:1-9
1 Beloved,
I now write to you this second epistle (in both of which I stir up your pure
minds by way of reminder), 2 that you may be mindful of the words which were
spoken before by the holy prophets, and of the commandment of [a]us, the
apostles of the Lord and Savior, 3 knowing this first: that scoffers will come
in the last days, walking according to their own lusts, 4 and saying, “Where is
the promise of His coming? For since the fathers fell asleep, all things
continue as they were from the beginning of creation.” 5 For this they
willfully forget: that by the word of God the heavens were of old, and the earth
standing out of water and in the water, 6 by which the world that then existed
perished, being flooded with water. 7 But the heavens and the earth which are
now preserved by the same word, are reserved for fire until the day of judgment
and [b]perdition of ungodly men.
8 But,
beloved, do not forget this one thing, that with the Lord one day is as a
thousand years, and a thousand years as one day. 9 The Lord is not slack
concerning His promise, as some count slackness, but is longsuffering toward
us, not willing that any should perish but that all should come to repentance.
1 ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను౹ 2 పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సు లను రేపుచున్నాను.౹ 3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,౹ 4–ఆయన రాకడనుగూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.౹ 5 ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.౹ 6 ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.౹ 7అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.౹ 9 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.౹
1 Peter
3:18-22. For Christ also suffered once for sins, the righteous for the
unrighteous, that he might bring us to God, being put to death in the flesh but
made alive in the spirit, in which he went and proclaimed to the spirits in
prison, because they formerly did not obey, when God's patience waited in
the days of Noah, while the ark was being prepared, in which a few, that is,
eight persons, were brought safely through water. Baptism, which
corresponds to this, now saves you, not as a removal of dirt from the body but
as an appeal to God for a good conscience, through the resurrection of Jesus
Christ, who has gone into heaven and is at the right hand of God, with angels,
authorities, and powers having been subjected to him.
18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను.౹ 19-20 దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.౹
21దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.౹ 22ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
2 Peter
2:5. If he did not spare the ancient world, but preserved Noah, a herald of
righteousness, with seven others, when he brought a flood upon the world of the
ungodly; 5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.౹
2 Peter
3:6 And that by means of these the world that then existed was deluged with
water and perished.
2 Peter 3:9
The Lord is not slow to fulfill his promise as some count slowness, but is
patient toward you, not wishing that any should perish, but that all should
reach repentance.
8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.౹
To be
saved, the ark was the only place.
To be
saved was to accept Noah's gosple.
Ezekiel
14:14 Even if these three men, Noah, Daniel, and Job, were in it, they would
deliver but their own lives by their righteousness, declares the Lord God. 14 నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములోనుండినను వారు తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹
Jn 14:6
Jesus said to him, “I am the way, the truth, and the life. No one comes to the
Father except through Me.
6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹
No comments:
Post a Comment