Ravulapalem - Friday Service
Word 20 Pages
Abraham
Isaac
Esau & Jacob.
Always fight between the brothers.
Esau sold his birthright.
Jacob cheated Esau and took the
blessings.
Esau wanted to kill Jacob.
But after few years, everything
settled.
But conflict still continues.
Esau – Edomites
Jacob – people of Israel
God commands Israel not to fight
with Edomites.
Eze 25:12-14 Proclamation Against Edom
12 ‘Thus
says the Lord God, “Because Edom has acted against the house of Judah by taking
vengeance, and has greatly offended and has incurred grievous guilt by taking
revenge on them,” 13 therefore thus says the Lord God, “I will also stretch out
My hand against Edom and I will cut off and destroy man and beast. I will make
it desolate; from Teman even to Dedan they will fall by the sword. 14 I will
take My vengeance on Edom by the hand of My people Israel. Therefore, they will
act in Edom in accordance with My anger and My wrath, and they will know and
experience My vengeance,” says the Lord God.
12 మరియు ప్రభువైన యెహోవా
ఈ మాట
సెలవిచ్చుచున్నాడు–ఎదోమీయులు యూదావారిమీద
పగతీర్చు కొనుచున్నారు,
తీర్చుకొనుటలో వారు
బహుగా దోషులైరి
గనుక ప్రభువైన
యెహోవా సెలవిచ్చునదేమనగా
13–ఎదోముమీద
నా చెయ్యిచాపి,
మనుష్యులేమి పశువు
లేమి దానిలో
నుండకుండ నేను
సమస్తమును నిర్మూలము
చేయుదును, తేమాను
పట్టణము మొదలుకొని
నేను దాని
పాడు చేయుదును,
దదానువరకు జనులందరును
ఖడ్గముచేత కూలుదురు.౹ 14 నా జనులైన ఇశ్రాయేలీయులచేత
ఎదోము వారిమీద
నా పగ
తీర్చుకొందును, ఎదోమీయుల
విషయమై నాకోపమునుబట్టియు
నా రౌద్రమునుబట్టియు
నేను ఆలోచించినదానిని
వారు నెరవేర్చుదురు,
ఎదో మీయులు
నా క్రోధము
తెలిసికొందురు; ఇదే
యెహోవా వాక్కు.
Amos 1:11,12 Judgments on Israel’s
Neighbors > Judgment on the Nations
11 Thus says the Lord,
“For three
transgressions of Edom [the descendants of Esau] and for four (multiplied
delinquencies)
I will not
reverse its punishment or revoke My word concerning it,
Because he
pursued his brother Jacob (Israel) with the sword,
Corrupting
and stifling his compassions and casting off all mercy;
His
destructive anger raged continually,
And he
maintained [and nurtured] his wrath forever.
12 “So I will send a fire [of war,
conquest, and destruction] upon Teman,
And it
shall consume the citadels of Bozrah [in Edom].”
11 యెహోవా సెలవిచ్చునదేమనగా–ఎదోము మూడుసార్లు
నాలుగుసార్లు చేసిన
దోషములనుబట్టి నేను
తప్పకుండ వానిని
శిక్షింతును. ఏలయనగా
వాడు కనికరము
చాలించుకొని ఖడ్గము
పట్టుకొని యెడతెగని
కోపముతో తనకు
సహోదరులగువారిని మానక
చీల్చుచు వచ్చెను.౹ 12 తేమానుమీద అగ్ని
వేసెదను, అది
బొస్రాయొక్క నగరులను
దహించివేయును.
1 AMP - The vision of Obadiah.
Thus says
the Lord God concerning Edom— We have heard a report from the Lord, And an ambassador has been sent among the
nations, saying, “Arise, and let us rise up against Edom for battle [with the
Lord as commander]!”
1 ఓబద్యాకు
కలిగిన దర్శనము.
ఎదోమును
గురించి ప్రభువగు
యెహోవా సెలవిచ్చునది.
యెహోవాయొద్ద
నుండి వచ్చిన
సమాచారము మాకు
వినబడెను. –ఎదోము
మీద యుద్ధము
చేయుదము లెండని
జనులను రేపుటకై
దూత పంపబడియున్నాడు.౹
2 NKJV - “Behold, I will make you small
among the nations; You shall be greatly despised.
2 నేను
అన్యజనులలో నిన్ను
అల్పు నిగా
చేసితిని, నీవు
బహుగా తృణీకరింపబడుదువు.౹
====================
Pride about your
security
====================
3 AMP - “The pride and arrogance of your
heart have deceived you,
You who live in the clefts and lofty security of the rock (Sela), Whose dwelling place is high,
Who say
[boastfully] in your heart, ‘Who will bring me down to earth?’
3 అత్యున్నతమైన
పర్వతముల మీద
ఆసీనుడవైయుండి - కొండసందులలో
నివసించువాడా
– నన్ను
క్రిందికి పడ
ద్రోయగలవాడెవడని అనుకొనువాడా,
నీ హృదయపు
గర్వముచేత నీవు
మోసపోతివి.౹
4 AMP - “Though you build [your nest] on
high like the eagle, Though you set your nest among the stars,
I will bring you down from there,” says the Lord.
4 పక్షిరాజు
గూడంత యెత్తున
నివాసము చేసికొని,
నక్షత్రములలో
నీవు దాని
కట్టినను
అచ్చటనుండియు
నేను నిన్ను
క్రింద పడవేతును;
ఇదే యెహోవా
వాక్కు.౹
Psalms 27:1...The Lord protects me from all
danger; I will never be afraid...3 Even if a whole army surrounds me, I will
not be afraid; even if enemies attack me, I will still trust God. 1 యెహోవా
నాకు వెలుగును
రక్షణయునైయున్నాడు, నేను
ఎవరికి భయపడుదును?
యెహోవా నా
ప్రాణదుర్గము...3 నాతో
యుద్ధము చేయుటకు
దండు దిగినను,
నా హృదయము
భయపడదు. నామీదికి
యుద్ధము రేగినను,
దీనిలో నేను
ధైర్యము విడువకుందును.
Ps 31:1 I come to you, Lord, for
protection...3 You are my refuge and defense...14 But my trust is in you, O
Lord; you are my God.
1 యెహోవా,
నీ శరణుజొచ్చియున్నాను...నన్ను
రక్షింపుము
3 నా
కొండ నా
కోట నీవే...
4 నా
ఆశ్రయదుర్గము నీవే....
5 నా
ఆత్మను నీ
చేతికప్పగించుచున్నాను. యెహోవా
సత్యదేవా, నన్ను
విమోచించువాడవు నీవే.
2 Samuel 22:3-4. David says 3 my God is my rock, in
whom I take refuge, my shield and the horn of my salvation. He is my
stronghold, my refuge and my savior— ...
2
యెహోవా నా
శైలము, నా
కోట, నా
రక్షకుడు. 3 నా
దుర్గము, నేను
ఆయనను ఆశ్రయించుదును.
నా కేడెము
నా రక్షణశృంగము
నా ఉన్నతదుర్గము
నా ఆశ్రయస్థానము.
ఆయనే నాకు
రక్షకుడు బలాత్కారులనుండి
నన్ను రక్షించువాడవు
నీవే.
Dwelling place
Ps 91:9 Because you have made the LORD,
who is my refuge, Even the Most High, your dwelling
place,
9–యెహోవా,
నీవే నా ఆశ్రయము అని - నీవు
మహోన్నతుడైన దేవుని
నీకు నివాసస్థలముగా
చేసికొనియున్నావు
10 నీకు
అపాయమేమియు రాదు
- ఏ తెగులును
నీ గుడారమును
సమీపించదు
Psalm 90:1 Lord, You have been our dwelling place through all generations.
దైవజనుడైన
మోషేచేసిన ప్రార్థన.
1 ప్రభువా, తరతరములనుండి
- మాకు నివాసస్థలము
నీవే.
Pride:
Jeremiah 9:23 This is what the LORD says: “Don’t
let the wise boast in their wisdom, or the powerful boast in their power, or
the rich boast in their riches.” 24 but let the one who boasts boast about
this: that they have the understanding to know me, that I am the Lord, who
exercises kindness, justice and righteousness on earth, for in these I delight,” declares the Lord.
23 యెహోవా
ఈలాగు సెలవిచ్చుచున్నాడు–జ్ఞాని
తన జ్ఞానమునుబట్టియు
శూరుడు తన
శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు,
ఐశ్వర్యవంతుడు తన
ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.౹
24 అతిశయించువాడు
దేనినిబట్టి అతిశయింపవలెననగా,
భూమిమీద కృపచూపుచు
నీతి న్యాయములు
జరిగించుచునున్న యెహోవాను
నేనేయని గ్రహించి
నన్ను పరిశీలనగా
తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను;
అట్టి వాటిలో
నేనానందించువాడనని యెహోవా
సెలవిచ్చుచున్నాడు.౹
1
Corinthians 1:31 Therefore, as it is written: “Let the one who boasts boast in
the Lord.” అతిశయించువాడు
ప్రభువునందే అతిశయింపవలెను
Where you hide, God
will pull you out.
[4
AMP - “Though you build [your nest] on high like the eagle, Though you set your nest among the stars,
I will bring you down from there,” says the Lord.
4
పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని,
నక్షత్రములలో నీవు దాని కట్టినను
అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.౹ ]
Amos 9:2 Though they dig down to Sheol,
from there My hand will take them; and though they climb up to heaven, from
there I will pull them down. 2 వారు
పాతాళములో చొచ్చి
పోయినను అచ్చటనుండి
నా హస్తము
వారిని బయటికి
లాగును; ఆకాశమునకెక్కి
పోయినను అచ్చటనుండి
వారిని దింపి
తెచ్చెదను.౹
======================
Your treasure will be
stolen
======================
5 AMP -
“If thieves came to you, If robbers by night— How you will be ruined!— Would
they not steal only until they had enough? If grape gatherers came to you,
Would they not leave some grapes for gleaning?
6 AMP - “How Esau (Edom) shall be
ransacked [by men who come to ravage with divine approval]! How his hidden
treasures shall be searched out!
5 చోరులేగాని,
రాత్రి కన్నము
వేయువారేగాని,
నీ మీదికి
వచ్చినయెడల తమకు
కావలసినంతమట్టుకు దోచుకొందురు
గదా.
ద్రాక్ష
పండ్లను ఏరువారు
నీయొద్దకు వచ్చినయెడల
పరిగె యేరు
కొనువారికి కొంత
యుండనిత్తురుగదా; నిన్ను
చూడగా నీవు
బొత్తిగా చెడిపోయి
యున్నావు.౹
6 ఏశావు
సంతతి వారి
సొమ్ము సోదా చూడబడును;
వారు దాచి
పెట్టిన ధనమంతయు
పట్టబడును.౹
Jer 49:10 నేను
ఏశావును దిగంబరినిగా
చేయుచున్నాను, అతడు
దాగియుండకుండునట్లు నేనతని
మరుగు స్థలమును
బయలుపరచుచున్నాను, అతని
సంతానమును అతని
స్వజాతివారును అతని
పొరుగువారును నాశన
మగుచున్నారు, అతడును
లేకపోవును.౹
======================
Your Man Power
======================
7 AMP - “All the men allied with you - Shall send you on your way to the border;
7 నీతో
సంధిచేసినవారు
- నిన్ను తమ
సరిహద్దువరకు పంపివేయుదురు;
The men who were at
peace with you - Shall deceive you
and overpower you;
నీతో సమాధానముగా
ఉన్నవారు
- నిన్ను మోసపుచ్చి
నీకు బలాత్కారము
చేయుదురు;
Those who eat your bread [those you trust] - Shall set a
hostile ambush for you.
వారు
నీ యన్నము
తిని - నీ
కొరకు ఉరి
యొడ్డుదురు;
(There is
no understanding of it.) ఎదోమునకు
వివేచన లేకపోయెను.౹
8 AMP - “Will I not on that day,” says
the Lord,
“Destroy
the wise men from Edom [removing all wisdom] - And understanding
from the mountain of Esau?
8 ఆ
దినమందు ఏశావు
పర్వతములలో వివేచన
లేకపోవునట్లు - ఎదోములోనుండి
జ్ఞానులను నాశముచేతును;
ఇదే యెహోవా
వాక్కు.౹
9 AMP - “And your mighty men shall
be dismayed and demoralized, O Teman, So that everyone from the mountain of
Esau may be cut off in the slaughter.
9 తేమానూ,
నీ బలాఢ్యులు విస్మయ
మొందుదురు, అందువలన
ఏశావుయొక్క పర్వత
నివాసులందరు హతులై
నిర్మూలమగుదురు.౹
Trust in men:
Psalms 118:8 - [It is] better to trust in the
LORD than to put confidence in man. 9
- [It is] better to trust in the LORD than to put confidence in princes.
8 మనుష్యులను
నమ్ముకొనుటకంటె - యెహోవాను
ఆశ్రయించుట మేలు.
9 రాజులను
నమ్ముకొనుటకంటె - యెహోవాను
ఆశ్రయించుట మేలు.
Jeremiah 17:5 - Thus saith the LORD; Cursed [be]
the man that trusteth in man, and maketh flesh his arm, and whose heart
departeth from the LORD. 5 యెహోవా ఈలాగు
సెలవిచ్చుచున్నాడు. –నరులను
ఆశ్రయించి శరీరులను
తనకాధారముగా చేసికొనుచు
తన హృదయమును
యెహోవామీదనుండి తొలగించుకొను
వాడు శాపగ్రస్తుడు.౹
Isaiah 31:1 - Woe to them that go down to
Egypt for help; and stay on horses, and trust in chariots, because [they are]
many; and in horsemen, because they are very strong; but they look not unto the
Holy One of Israel, neither seek the LORD!
1 ఇశ్రాయేలు
పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు
- యెహోవాయొద్ద విచారింపకయు
- సహాయము నిమిత్తము
ఐగుప్తునకు వెళ్లుచు
గుఱ్ఱములను
ఆధారము
చేసికొని - వారి
రథములు విస్తారములనియు
రౌతులు బలాఢ్యులనియువారిని
ఆశ్రయించువారికి శ్రమ....3
ఐగుప్తీయులు మనుష్యులేగాని
దేవుడు కారు
- ఐగుప్తీయుల గుఱ్ఱములు
మాంసమయములేగాని ఆత్మ
కావు.
యెహోవా
తన చెయ్యిచాపగా
సహాయముచేయువాడు జోగును
- సహాయము పొందువాడు
పడును - వారందరు
కూడి నాశనమగుదురు.
Galatians 6:3 - For if a man think himself to be
something, when he(man) is nothing,
he deceiveth himself.
3 ఎవడైనను
వట్టివాడైయుండి తాను
ఎన్నికైన వాడనని
యెంచుకొనినయెడల తన్నుతానే
మోసపరచు కొనును.౹
10 AMP - “Because of the violence you did
against your brother Jacob, Shame shall cover you [completely], - And you shall
be cut off forever.
10 నీ
సహోదరులైన యాకోబు
సంతతికి నీవు
చేసిన బలాత్కారమునుబట్టి
నీవు అవమానము
నొందుదువు,
ఇక నెన్నటికినిలేకుండ
నీవు నిర్మూలమగుదువు.౹
11 AMP - “On the day that [Jerusalem was
destroyed] you stood aloof [from your brother Jacob]—
On the day
that strangers took his forces captive and carried off his wealth, - And
foreigners entered his gates - And cast lots for Jerusalem [dividing the city
for plunder]—
You too
were like one of them [collaborating with the enemy].
11 నీవు
పగవాడవై నిలిచిన
దినమందు,
పరదేశులు
వారి ఆస్తిని
పట్టుకొనిపోయిన దినమందు,
అన్యులు
వారి గుమ్మములలోనికి
చొరబడి యెరూషలేముమీద
చీట్లువేసిన దినమందు
నీవును
వారితో కలిసి
కొంటివి గదా.౹
==========================
==========================
12 AMP - “Do not gaze and gloat [in
triumph] over your brother’s day, - The
day when his misfortune came.
Do not
rejoice over the sons of Judah - In the
day of their destruction;
Do not
speak arrogantly [jeering and maliciously mocking] - In the day of their distress.
13 AMP - “Do not enter the gate of My people - In the day
of their disaster;
Yes, you,
do not look [with delight] on their misery - In the day of their ruin,
And do not
loot treasures - In the day of their
ruin.
14 AMP - “Do not stand at the crossroad -
To cut down those [of Judah] who
escaped;
And do not
hand over [to the enemy] those [of Judah] who survive - In the day of their distress.
12 నీ
సహోదరుని శ్రమానుభవదినము చూచి
నీవు ఆనందమొంద
తగదు;
యూదావారి
నాశనదినమున వారి
స్థితినిచూచి నీవు
సంతోషింపతగదు;౹
13 నా
జనుల ఆపద్దినమున
నీవు వారి
గుమ్మములలోనికి చొరబడ దగదు;
వారి ఆపద్దినమున నీవు
సంతోషపడుచు వారి
బాధను చూడతగదు;
వారి ఆపద్దినమున నీవు
వారి ఆస్తిని
పట్టుకొనతగదు;౹
14 వారిలో
తప్పించుకొనినవారిని సంహరించుటకు
అడ్డత్రోవలలో నీవు
నిలువతగదు,
శ్రమదినమందు
అతనికి శేషించినవారిని
శత్రువులచేతికి అప్పగింప
తగదు.౹
Love your enemies:
Galatians 5:14 For the entire law is fulfilled in
keeping this one command: “Love your neighbor as yourself.”
14
ధర్మశాస్త్ర మంతయు– నిన్నువలె
నీ పొరుగువానిని
ప్రేమించుము, అను
ఒక్క మాటలో
సంపూర్ణమైయున్నది.౹
Luke 6:27-36
27
“But to you who are listening I say: Love your enemies, do good to those who
hate you, 28 bless those who curse you, pray for those who mistreat you...
27
వినుచున్న మీతో
నేను చెప్పునదేమనగా–మీ
శత్రువులను ప్రేమించుడి,
మిమ్మును ద్వేషించువారికి
మేలుచేయుడి, 28 మిమ్మును
శపించువారిని దీవించుడి,
మిమ్మును బాధించువారికొరకు
ప్రార్థనచేయుడి.
32
“If you love those who love you, what credit is that to you? Even sinners love
those who love them. 33 And if you do good to those who are good to you, what
credit is that to you? Even sinners do that. 32 మిమ్మును
ప్రేమించువారినే మీరు
ప్రేమించినయెడల మీకేమి
మెప్పు కలుగును?
పాపులును తమ్మును
ప్రేమించువారిని ప్రేమింతురు
గదా 33 మీకు
మేలుచేయువారికే మేలు
చేసినయెడల మీకేమి
మెప్పుకలుగును? పాపులును
ఆలాగే చేతురు
గదా
35
But love your enemies, do good to them... Then your reward will be great, and
you will be children of the Most High, because he is kind to the ungrateful and
wicked. 36 Be merciful, just as your Father is merciful. 35 మీరైతే
ఎట్టి వారిని
గూర్చియైనను నిరాశ
చేసికొనక మీ
శత్రువులను ప్రేమించుడి,
మేలుచేయుడి, అప్పు
ఇయ్యుడి; అప్పుడు
మీ ఫలము
గొప్పదైయుండును, మీరు
సర్వోన్నతుని కుమారులైయుందురు.
ఆయన, కృతజ్ఞతలేనివారియెడ
లను దుష్టులయెడలను
ఉపకారియై యున్నాడు.
36కాబట్టి మీ
తండ్రి కనికరముగలవాడై
యున్నట్టు మీరును
కని కరముగలవారై
యుండుడి.
=====================
Judgement on all
nations
=====================
15 AMP - “For the [judgment] day of the
Lord draws near on all the nations. As you have done, it shall be done to you
[in retribution]; Your [evil] dealings will return on your own head.
15 యెహోవాదినము
అన్యజనులందరిమీదికి వచ్చు
చున్నది.
అప్పుడు
నీవు చేసినట్టే
నీకును చేయబడును,
నీవు చేసినదే
నీ నెత్తిమీదికి
వచ్చును.౹
16 AMP - “Because just as you [Edom]
drank on My holy mountain [desecrating it in the revelry of the destroyers], So
shall all the nations drink continually [one by one, of My wrath]; Yes, they
shall drink and swallow [the full measure of punishment] And become as though
they had never existed.
16 మీరు
నా పరిశుద్ధమైన
కొండమీద త్రాగినట్లు,
అన్యజనులందరును
నిత్యము త్రాగుదురు;
తాము ఇక
నెన్నడు నుండనివారైనట్లు
వారేమియు మిగులకుండ
త్రాగుదురు.౹
Jer
25:15 - cup filled with the wine of my wrath / క్రోధపు మద్యపాత్ర
Jer
49:12 - the cup of wrath and judgment / శిక్షపాత్ర
[17v-21v] Israel’s Final Triumph /
The Day of the Lord and the Future
17 AMP - “But on Mount Zion [in
Jerusalem] there shall be [deliverance for] those who escape, And it shall be
holy [no pagan will defile it]; And the house of Jacob shall possess their
[former] possessions.
17 అయితే
సీయోను కొండ
ప్రతిష్ఠితమగును,
తప్పించుకొనినవారు
దానిమీద నివసింతురు,
యాకోబు
సంతతివారు తమ
స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.౹
·
Isa
14:1-3 Mercy on Jacob
1 For the Lord will have mercy on Jacob, and will still choose Israel,
and settle them in their own land.
1 ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును - ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును
…
3
It shall come to pass in the day the Lord gives you rest from your sorrow, and
from your fear and the hard bondage in which you were made to serve, నీ బాధను, నీ ప్రయాసమును, నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి - యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున
o
Fall of the King of Babylon
o
Babylon Destroyed
o
Assyria Destroyed
o
Philistia Destroyed
·
Amos
9:11-15
Amos
9:1-10 The Destruction of Israel
Amos
9:11-15 Israel Will Be Restored / The Restoration of Israel
11 “In that day I shall raise up and restore the fallen [b]tabernacle
(booth) of David,
And
wall up its breaches [in the city walls]; - I will also raise up and restore
its ruins - And rebuild it as it was in the days of old,
12 That they may possess the remnant of Edom (ancient enemies) - And all
the nations that are called by My name,” Says the Lord who does this.
11 పడిపోయిన దావీదు గుడారమును - ఆ దినమున - నేను లేవనెత్తి
దాని గోడను బాగుచేసి
దాని పోయిన చోట్లను బాగుచేసి,
ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు
12 పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును;
ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే.౹
…
14
“Also I shall bring back the exiles of My people Israel,
And
they will rebuild the deserted and ruined cities and inhabit them:
They
will also plant vineyards and drink their wine,
And
make gardens and eat their fruit.
15 “I will also plant them on their land, - And they shall never again be
uprooted from their land - Which I have given them,”
Says the Lord your God.
14
మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు.౹ 15వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
18 AMP - “Then the house of Jacob shall
be a fire - And the house of Joseph a flame [in executing God’s wrath]; But the
house of Esau will be like stubble.
They
(Jacob) shall set them on fire and consume them (the Edomites), So that there
shall be no survivor of the house of Esau,” For the Lord has spoken.
18 మరియు
యాకోబు సంతతివారు అగ్నియు,
యోసేపు సంతతివారు మంటయు అగుదురు;
ఏశావు
సంతతివారు వారికి
కొయ్యకాలుగా ఉందురు;
ఏశావు
సంతతివారిలో ఎవడును
తప్పించుకొనకుండ యోసేపు
సంతతివారు వారిలో
మండి వారిని
కాల్చుదురు.
యెహోవా
మాట యిచ్చియున్నాడు.౹
·
Zech
12:6
·
[Zech 12:1 Thus says the Lord, who
stretches out the heavens, lays the foundation of the earth, and forms the
spirit of man within him / ఆకాశమండలమును విశాలపరచి, భూమికి పునాదివేసి, మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా]
·
“In that day I will make the clans
of Judah like a firepot in a woodpile, and like a flaming torch among sheaves
[of grain]. They will devour all the surrounding peoples on the right hand and
on the left; and the people of Jerusalem will again live [securely] in their
own place, in Jerusalem.
·
6 ఆ దినమున నేను యూదా అధికారులను
o
కట్టెల క్రింది నిప్పులుగాను
o
పనల క్రింది దివిటీగాను చేతును,
o
వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు.
o
యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు.౹
====================
19 AMP - Then those of the Negev shall
possess the mountain of Esau, And those of the Shephelah [shall possess] the
Philistine plain; Also, [they shall] possess the fields of Ephraim and the fields
of Samaria, And Benjamin will possess Gilead [across the Jordan River].
19 దక్షిణ
దిక్కున నివసించువారు
ఏశావుయొక్క పర్వతమును
స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు
ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు;
మరియు ఎఫ్రాయిమీయుల
భూములను షోమ్రోనునకు
చేరిన పొలమును
వారు స్వతంత్రించుకొందురు.
బెన్యామీనీయులు గిలాదుదేశమును
స్వతంత్రించుకొందురు.౹
20 AMP - And the exiles of this host of
the sons (descendants) of Israel - Who are among the Canaanites as far as
Zarephath, - And the exiles of Jerusalem who are in Sepharad - Shall possess
the cities of the Negev.
20 మరియు
ఇశ్రాయేలీయుల దండు,
అనగా వారిలో చెరపట్టబడినవారు సారెపతువరకు
కనానీయుల దేశమును
స్వతంత్రించుకొందురు;
యెరూషలేమువారిలో చెరపట్ట బడి సెఫారాదునకు
పోయినవారు దక్షిణదేశపు
పట్టణములను స్వతంత్రించుకొందురు.౹
21 AMP - The deliverers shall go up on
Mount Zion - To rule and judge the mountain of Esau, And the kingdom and the
kingship shall be the Lord’s.
21 మరియు
ఏశావుయొక్క కొండకు
తీర్పుతీర్చుటకై - సీయోను
కొండమీద రక్షకులు పుట్టుదురు;
అప్పుడు రాజ్యము యెహోవాది యగును.
Its really
nice to read and know how God is going to restore the nation of Israel.
What about
the rest of the world?
Isn’t God
going to restore us?
Now Im not
talking about the physical oppression (అణచివేతకు
/ హింస / బాధ).
Infact God
blessed our country.
Compared
to so many other countries, we are not under any oppression (అణచివేతకు
/ హింస / బాధ) or any bad conditions.
(As of
now, which might be in future.)
Compare
the people in Syria, Iraq, Yemen, Somalia, Sudan and so on.
These
people are under oppression and starving.
We have to
pray that God restores their countries.
But here
im not talking about physical restoration (అణచివేతకు
/ హింస / బాధ).
God announced
the gospel in advance to Abraham: “All nations will be blessed through you.”
“నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు” అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. Gen 12:1-4; 18:18; 22:18
He is not
saying only your physical descendants will be blessed.
All
nations అన్యజనులందరును – which is – along with the people
of Israel, the people of Africa, the people of Arab countries, the people of
Europe and the people of the whole world, which includes the people of India
too. అబ్రాహాము యందు ఆశీర్వదింపబడుదురు
People are
not being blessed based on the blood
line or DNA, but people are blessed by
their faith.
Rom 2:28-29. For he is not a Jew who is one
outwardly, nor is circumcision that which is outward in the flesh; but he is a
Jew who is one inwardly; and circumcision is that of the heart, in the Spirit,
not in the letter;...
28 బాహ్యమునకు
యూదుడైనవాడు యూదుడు
కాడు;
శరీరమందు
బాహ్యమైన సున్నతి
సున్నతికాదు.౹
Comments:
Abraham
had many children. Was Gods promise and covenant carried by all of them? No.
Isaac
was the promised child.
Isaac
had two sons, Esau and Jacob? Was the promise and covenant carried by both of
them? No.
Jacob
was the promised child.
So
its not physical rights but rights through faith.
29 అయితే
అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు.
మరియు
సున్నతి హృదయ సంబంధమైనదై - ఆత్మయందు జరుగునదే గాని
అక్షరమువలన కలుగు
నది కాదు.
Gal 3:7-9. 7 Understand, then, that those who
have faith are children of Abraham. 8 Scripture foresaw that God would justify
the Gentiles by faith, and announced the gospel in advance to Abraham: “All
nations will be blessed through you.”[d] 9 So those who rely on faith are
blessed along with Abraham, the man of faith.
7 …
విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.౹
8 దేవుడు విశ్వాసమూలముగా - అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని
లేఖనము
ముందుగా చూచి–
నీయందు అన్యజనులందరును
ఆశీర్వదింపబడుదురు అని
అబ్రాహామునకు సువార్తను
ముందుగా ప్రకటించెను.౹
9 కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు.౹
Christ did
not die only for the people of Israel but died for the whole world.
He
provided his salvation for the whole world.
John 8:12 Then Jesus spoke to them again,
saying, “I am the light of the world.
He who follows Me shall not walk in darkness, but have the light of life.”
12
… యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను
వెంబడించువాడు చీకటిలో
నడువక జీవపు
వెలుగుగలిగి యుండునని
వారితో చెప్పెను.౹
Luke 2:25-35. Simeon Sees God’s Salvation
29
“Lord, now You are letting Your servant depart in peace, According to Your
word;
30
For my eyes have seen Your salvation 31 Which You have prepared before the face
of all peoples,
32
A light to bring revelation to the Gentiles, And the glory of Your people
Israel.”
29-32–నాథా,
యిప్పుడు నీ
మాటచొప్పున సమాధానముతో
నీ దాసుని
పోనిచ్చుచున్నావు;
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను,
…
నీవు
సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ
నేను కన్నులార
చూచితిని.
John 3:16 For God so loved the world that he
gave his one and only Son, that whoever believes in him shall not perish but
have eternal life.
16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా
ఆయన తన
అద్వితీయకుమారునిగా పుట్టిన
వానియందు విశ్వాసముంచు
ప్రతివాడును
నశింపక - నిత్యజీవము
పొందునట్లు ఆయనను
అనుగ్రహించెను.౹
Luke 2:10 Then the angel said to them, “Do
not be afraid, for behold, I bring you good tidings of great joy which will be
to all people.
Luke
2:10 అయితే ఆ
దూత–భయపడకుడి;
ఇదిగో ప్రజలందరికిని
కలుగబోవు మహా
సంతోషకరమైన సువర్తమానము
నేను మీకు
తెలియజేయు చున్నాను;
Titus 2:11-13. 11 ఏలయనగా
సమస్త మనుష్యులకు రక్షణకరమైన
దేవుని కృప
ప్రత్యక్షమై౹ 12 మనము
భక్తిహీనతను, ఇహలోక
సంబంధమైన దురాశలను
విసర్జించి, శుభప్రదమైన
నిరీక్షణ నిమిత్తము,౹
13 అనగా మహా
దేవుడును మన
రక్షకుడునైన యేసుక్రీస్తు
మహిమయొక్క ప్రత్యక్షత
కొరకు ఎదురుచూచుచు,
ఈ లోకములో
స్వస్థబుద్ధితోను నీతితోను,
భక్తితోను బ్రదుకుచుండవలెనని
మనకు బోధించుచున్నది.౹
Romans 2:11 For there is no partiality with
God. దేవునికి
పక్షపాతములేదు.
When God created man, he did not
create the people of Israel with special gifts and other people less than them.
God made us in his own his own
image and likeness.
He blessed us.
He gave the right to Subdue the
earth and
Dominion over his creation.
Ps 8:5-6. 5 You have made them a little
lower than the angels and crowned them with glory and honor. 6 You made them
rulers over the works of your hands; you put everything under their feet:
5 దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.
మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.
6 నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు.
But Man sinned against God.
Man rebelled against God.
What is Sin? 1 John 3:4 ఆజ్ఞాతిక్రమమే పాపము
Rom 6:23... పాపమువలన వచ్చు జీతము మరణము,…
·
Death
came upon Man.
·
Man
lost his perfection (పరిపూర్ణత / పవిత్రత).
·
Man
became impure (impure = మలినాలతో / pure = స్వచ్ఛమైన) with sin and darkness.
·
Sin
separated (వేరు) Man from God.
·
While
God gave man dominion, after being
tempted by Satan and disobeying God, man
became a slave to sin.
·
Life
became Death.
·
Man
became unworthy (యోగ్యత లేని)
to be with God.
·
Man
lost his rightful place and lost God’s provision (supply = సరఫరా) too.
·
The
person who once had authority, now became a slave.
·
The
rightful heir (వారసులము), the legal children (చట్టపరమైన) felt ashamed and were afraid to
meet their Creator.
·
Things
changed upside-down (తలక్రిందులుగా).
by nature we are children of wrath –
స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు
పాత్రులమై (ఉగ్రత
పిల్లలమై) యుంటిమి.
Ephesians 2:3
Among them we too all formerly lived in the lusts of our flesh, indulging the
desires of the flesh and of the mind, and were by nature children of wrath, even as the rest.
every intent of the thoughts of his
(man's) heart was only evil continually. - Genesis 6:5
Then the
LORD saw that the wickedness of man was great on the earth, and that every
intent of the thoughts of his heart was only evil continually. 5 నరుల
చెడు తనము
భూమిమీద గొప్పదనియు,
వారి హృదయముయొక్క
తలంపులలోని ఊహ
అంతయు ఎల్లప్పుడు
కేవలము చెడ్డదనియు
యెహోవా చూచి
Mark 7:20-22. మనుష్యుని
లోపలినుండి బయలు
వెళ్లునది మనుష్యుని
అపవిత్రపరచును. లోపలినుండి,
అనగా మనుష్యుల
హృదయములోనుండి దురాలోచనలును
జారత్వములును దొంగతనములును
నరహత్యలును వ్యభిచారములును
లోభములును చెడుతనములును
కృత్రిమమును కామవికారమును
మత్సరమును (7:22 మూలభాషలో–చెడ్డకండ్లును).
దేవదూషణయు అహంభావమును
అవివేకమును వచ్చును.
ఈ చెడ్డ
వన్నియు లోపలినుండియే
బయలువెళ్లి, మనుష్యుని
అపవిత్రపరచునని ఆయన
చెప్పెను.
Romans 3:23 for all have sinned and fall short
of the glory of God, ఏ భేదమును
లేదు; అందరును
పాపముచేసి దేవుడు
అను గ్రహించు
మహిమను పొందలేక
పోవుచున్నారు.౹
the intent of man's heart is evil
from his youth - Genesis 8:21
The LORD smelled the soothing aroma; and the LORD said to Himself, "I will
never again curse the ground on account of man, for the intent of man's heart is evil from his youth; and I will never
again destroy every living thing, as I have done. 21 …
యెహోవా … నరుల
హృదయాలోచన వారి
బాల్యమునుండి చెడ్డది…
We are born sinners. - Psalm 51:5 Behold, I was brought forth in
iniquity, And in sin my mother conceived me. 5 నేను
పాపములో పుట్టినవాడను.
పాపములోనే నా
తల్లి నన్ను
గర్భమున ధరించెను.
Hence man
would end up in hell
·
అగ్నిగుండములో
పడవేయబడెను.
·
ప్రతి
పాపి అగ్ని
గంధకములతో మండు
గుండములో పాలుపొందుదురు;
పాతాళమునకు దిగిపోవుదురు.
·
నిత్యాగ్ని,
నిత్యశిక్ష
·
నిత్యనాశనమను,
దండన పొందుదురు.
·
అక్కడ
ఏడ్పును పండ్లుకొరుకుటయును
ఉండును. నరకమున
వారి పురుగు
చావదు; అగ్ని
ఆరదు.
·
పాతాళలోక
మందలి కటిక
చీకటిగల బిలములలోనికి
త్రోసి, -- కుళ్లుపట్టనియ్యవు
But you
know what the Bible says:
Our
Creator Himself came down to save us from our sins. (మన
పాపములనుండి మనల్ని
రక్షించడానికి మన
సృష్టికర్త స్వయంగా
వచ్చాడు.)
He died
for us on the cross.
He took
all our pain, insults and bruises on the cross.
The Son
had to be separated from his Fathers love to restore us.
(2
Corinthians 5:21) … పాపమెరుగని
ఆయనను మనకోసము
పాపముగా చేసెను.
He shed
his precious blood for our sin.
When John the Baptist saw Jesus coming to
him, he said, Behold the Lamb of God, who takes away the sin of the world (John
1:29 ఇదిగో లోకపాపమును
మోసికొనిపోవు దేవుని
గొఱ్ఱెపిల్ల.).
1 Peter 2:24 He himself bore our sins in his
body on the tree, that we might die to sin and live to righteousness. By his
wounds you have been healed.
24 మనము పాపముల విషయమై చనిపోయి,
నీతివిషయమై జీవించునట్లు,
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను.
ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.౹
స్వస్థత – healing / recovery / restoration (not only for the people of
Israel)
1 Peter 3:18 For Christ died for sins once and
for all, a good man on behalf of sinners, in order to lead you to God. He was put to death physically, but made alive
spiritually. 18 ఏలయనగా
మనలను (అనీతిమంతుల) దేవునియొద్దకు తెచ్చుటకు,
అనీతిమంతులకొరకు
నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు,
…, పాపముల విషయములో
… శ్రమపడెను.౹
దేవునియొద్దకు తెచ్చుటకు (not only the people of Israel)
Not only for the people of Israel
but for everyone.
Hebrews 2:9 But we see Jesus, who was made a
little lower than the angels, now crowned with glory and honor because He
suffered death, so that by the grace of God He might taste death for everyone. 9 దేవుని
కృపవలన ఆయన
ప్రతిమనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు,
దూతలకంటె కొంచెము
తక్కువవాడుగా చేయబడిన
యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో
కిరీటము ధరించిన
వానిగా ఆయనను
చూచుచున్నాము౹
1 John 2:2 - And he is the propitiation for
our sins: and not for ours only, but also for [the sins of] the whole world. ఆయనే
మన పాపములకు
శాంతికరమై యున్నాడు;
మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును
శాంతికరమై యున్నాడు.౹
1 John 4:14 And we have seen and testify that
the Father has sent His Son to be the Savior
of the world. 14 … తండ్రి
తన కుమారుని
లోకరక్షకుడుగా ఉండుటకు
పంపియుండుట ….౹
Christ
died for our sins according to the Scriptures, 4 that he was buried, that he
was raised on the third day according to the Scriptures,
లేఖనముల
ప్రకారము క్రీస్తు
మన పాపములనిమిత్తము
మృతిపొందెను,
సమాధిచేయబడెను,౹
లేఖనముల
ప్రకారము మూడవదినమున
లేపబడెను.౹
Forgiveness and Repentance leads us
to Restoration
"To
the Lord our God belong mercy and lovingkindness and forgiveness..." (Daniel 9:9).
మేము మా
దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి;
అయితే
ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు.
Jonah 4:2...I knew that you are a gracious and
compassionate God, slow to anger and abounding in love...కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి
Jeremiah 15:19...the LORD says: "If you repent,
I will restore you... 19
కాబట్టి
యెహోవా ఈలాగు
సెలవిచ్చెను–నీవు నాతట్టు తిరిగినయెడల ... నిన్ను తిరిగి రప్పింతును.
Job 22:23 "If you return to the
Almighty, you will be restored;
23 సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడల…నీవు అభివృద్ధి పొందెదవు.
If we
[freely] admit that we have sinned and confess our sins, He is faithful and
just [true to His own nature and promises], and will forgive our sins and
cleanse us continually from all unrighteousness [our wrongdoing, everything not
in conformity with His will and purpose] (1
John 1:9).
మన పాపములను
మనము ఒప్పుకొనినయెడల,
ఆయన నమ్మదగినవాడును
నీతిమంతుడును
గనుక ఆయన
మన పాపములను
క్షమించి
సమస్త
దుర్నీతినుండి మనలను
పవిత్రులనుగా చేయును.౹
Isaiah 1:18 “Come now, let us reason together,
says the Lord: though your sins are like scarlet, they shall be as white as
snow; though they are red like crimson, they shall become like wool. 18 యెహోవా
ఈ మాట
సెలవిచ్చుచున్నాడు –...మీ
పాపములు రక్తమువలె
ఎఱ్ఱనివైనను, అవి
హిమము వలె తెల్లబడును…
"For
I will forgive their wickedness and will remember their sins no more." (Hebrews 8:12).
నేను వారి
దోషముల విషయమై
దయగలిగివారి పాపములను
ఇకను ఎన్నడును
జ్ఞాపకము చేసి
కొననని ప్రభువు
సెలవిచ్చుచున్నాడు.
Therefore
if anyone is in Christ [that is, grafted in, joined to Him by faith in Him as
Savior], he is a new creature [reborn and renewed by the Holy Spirit]; the old
things [the previous moral and spiritual condition] have passed away. Behold,
new things have come [because spiritual awakening brings a new life] (2 Cor 5:17).
… ఎవడైనను
క్రీస్తునందున్నయెడల వాడు
నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹
John the
Baptist says "But to as many as did receive and welcome Him, He gave the
right [the authority, the privilege] to become children of God..." (John 1:12). తన్ను
ఎందరంగీకరించిరో వారికంద
రికి, అనగా
తన నామమునందు
విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన
అధికారము అనుగ్రహించెను.౹
దేవుని పిల్లలము
Romans 8:14-17. 14 For those who are led by the
Spirit of God are the children of God. 15 The Spirit you received does not make
you slaves, so that you live in fear again; rather, the Spirit you received
brought about your adoption to sonship.
And by him we cry, “Abba, Father.” 16 The Spirit himself testifies with our
spirit that we are God’s children. 17 Now if we are children, then we are
heirs—heirs of God and co-heirs with Christ, if indeed we share in his
sufferings in order that we may also share in his glory.
14 దేవుని
ఆత్మచేత ఎందరు
నడిపింపబడుదురో వారందరు
దేవుని కుమారులైయుందురు.౹ 15 ఏలయనగా
మరల భయపడుటకు
మీరు దాస్యపు
ఆత్మను పొందలేదుగాని
దత్తపుత్రాత్మను
పొంది తిరి. ఆ
ఆత్మ కలిగినవారమై
మనము–అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.౹
16 మనము దేవుని
పిల్లలమని ఆత్మ
తానే మన
ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.౹ 17 మనము
పిల్లలమైతే వారసులము, అనగా
దేవుని వారసు
లము;
క్రీస్తుతోకూడ మహిమపొందుటకు
ఆయనతో శ్రమపడినయెడల,
క్రీస్తుతోడి వారసులము.
From where to where?
Sinners to
children of God (దేవుని
కుమారులైయుందురు)
Slaves to
heirs of God (దేవుని
వారసు లము)
Galatians 4:4-5. 4 But when the set time had fully
come, God sent his Son, born of a woman, born under the law, 5 to redeem those
under the law, that we might receive adoption to sonship.
4-5అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు,
దేవుడు
తన కుమారుని
పంపెను;
ఆయన
స్త్రీయందు పుట్టి, మనము
దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు
లోబడియున్నవారిని విమోచించుటకై
ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.౹ 6 మరియు
మీరు కుమారులై
యున్నందున–నాయనా
తండ్రీ, అని
మొఱ్ఱపెట్టు తన
కుమారుని ఆత్మను, దేవుడు
మన హృదయములలోనికి
పంపెను.౹ 7 కాబట్టి
నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.
Hebrews 2:10 For it was fitting for Him, for
whom are all things, and through whom are all things, in bringing many sons to
glory, to perfect the author of their salvation through sufferings.
Heb 2:10-12. 10 ఎవని
నిమిత్తము సమస్తమును
ఉన్నవో, యెవనివలన
సమస్తమును కలుగుచున్నవో,
ఆయన
అనేకులైన కుమారులను
మహిమకు తెచ్చుచుండగా వారి
రక్షణకర్తను శ్రమలద్వారా
సంపూ ర్ణునిగా
చేయుట ఆయనకు
తగును.౹
11-12పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే
మూలము. ఈ
హేతువుచేతను వారిని
సహోదరులని పిలుచుటకు
ఆయన సిగ్గుపడక... [వారి (Abraham,Isaac &
Jacob) దేవుడనని అనిపించుకొనుటకు
దేవుడు
వారినిగూర్చి
సిగ్గుపడడు
- Heb 11:16]
2 Corinthians 6:18 And, “I will be a Father to you,
and you will be my sons and daughters, says the Lord Almighty.” మరియు
- నేను మిమ్మును
చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
Eph 2:11-13. Brought Near by His
Blood
11
Therefore remember that you, once Gentiles in the flesh—who are called
Uncircumcision by what is called the Circumcision made in the flesh by hands—
12 that at that time you were without Christ, being aliens from the
commonwealth of Israel and strangers from the covenants of promise, having no
hope and without God in the world. 13 But now in Christ Jesus you who once were
far off have been brought near by the blood of Christ.
11 … మునుపు శరీరవిషయములో
అన్యజనులైయుండి, శరీరమందు
చేతితో చేయబడిన
సున్నతి గలవారు
అనబడిన వారిచేత
సున్నతిలేనివారనబడిన మీరు౹
12 ఆ కాలమందు
ఇశ్రాయేలుతో
సహపౌరులుకాక,
పరదేశులును, వాగ్దాన
నిబంధనలు లేని
పరజనులును,
నిరీక్షణలేనివారును, లోకమందు
దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు
దూరస్థులైయుంటిరని మీరు
జ్ఞాపకము చేసికొనుడి.౹ 13 అయినను
మునుపు దూరస్థులైన
మీరు, ఇప్పుడు
క్రీస్తుయేసునందు, క్రీస్తు
రక్తమువలన సమీపస్థులై యున్నారు.౹
·
ఇశ్రాయేలుతో సహపౌరులుకాక
·
పరదేశులును
·
వాగ్దాన నిబంధనలు
లేని పరజనులును
·
నిరీక్షణలేనివారును
·
లోకమందు దేవుడులేనివారునైయుండి
·
క్రీస్తుకు దూరస్థులైయుంటిరని
- మీరు జ్ఞాపకము
చేసికొనుడి.
మునుపు
దూరస్థులైన మీరు,
ఇప్పుడు క్రీస్తుయేసునందు,
క్రీస్తు రక్తమువలన
సమీపస్థులై యున్నారు
·
పాపముల
విషయమై చనిపోయి,
- నీతివిషయమై జీవించునట్లు
·
ఆయన పొందిన
గాయములచేత మీరు
స్వస్థత నొందితిరి
·
మనలను
(అనీతిమంతుల) దేవునియొద్దకు తెచ్చుటకు,
·
పవిత్రులనుగా చేయును
·
నూతన సృష్టి; పాతవి గతించెను
·
దేవుని పిల్లలము
·
Sinners to children of God (దేవుని కుమారులైయుందురు)
·
Slaves to heirs of God (దేవుని వారసు లము)
·
క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు
అబ్రాహాము
యందు అన్యజనులందరును
ఆశీర్వదింపబడుదురు
Abraham - నిత్యనిబంధన
/ నిత్యస్వాస్థ్యము
David - నిత్యరాజ్యము
Jesus - నిత్యజీవము
We are now
part for the everlasting covenant God made with Abraham.
We are
part of the covenant God made with David.
We are
part of the covenant Jesus made with us, hence we take part in bread and wine.
We need to
keep partaking in Lords table regularly, in this world there are somany things
which divert us from our Father.
This
covenant reminds us that we are restored from our previous sinful life.
We have
been restored from everlasting punishment to everlasting kingdom.
This was
the kingdom God was talking about “And the
kingdom shall be the Lord’s”
21 AMP - The deliverers shall go up on
Mount Zion - To rule and judge the mountain of Esau, And the kingdom and the
kingship shall be the Lord’s.
21 మరియు
ఏశావుయొక్క కొండకు
తీర్పుతీర్చుటకై - సీయోను
కొండమీద రక్షకులు
పుట్టుదురు;
అప్పుడు రాజ్యము యెహోవాది యగును.
That is why David says restore my
soul.
And Paul asks us to be fully
restored
God wants us to be part of his
Kingdom, which he was preaching about.
He restored us from Sinner who were
supposed to go the hell, to His heirs who will be crowned.
2 Timothy 4:8 in the future there is laid up for
me the crown of
righteousness, which the Lord, the righteous Judge, will award to me
on that day; and not only to me, but also to all who have loved His appearing.
8 ఇకమీదట
నా కొరకు
నీతికిరీట ముంచబడియున్నది.
ఆ దినమందు
నీతిగల న్యాయాధిపతియైన
ప్రభువు అది
నాకును, నాకు
మాత్రమే కాకుండ
తన ప్రత్యక్షతను
అపేక్షించు వారికందరికిని
అనుగ్రహించును.
James 1:12 Blessed is a man who perseveres
under trial; for once he has been approved, he will receive the crown of life which
the Lord has promised to those who love Him.
12 శోధన
సహించువాడు ధన్యుడు;
అతడు శోధనకు
నిలిచినవాడై ప్రభువు
తన్ను ప్రేమించువారికి
వాగ్దానము చేసిన
జీవకిరీటము పొందును.౹
1 Peter 5:4 And when the Chief Shepherd
appears, you will receive the unfading crown of glory.
4 ప్రధాన
కాపరి ప్రత్యక్షమైనప్పుడు
మీరు వాడబారని
మహిమ కిరీటము పొందుదురు.౹
Hence with
an good hearts lets us accepts Lords restoration
Updated: God:
Our Continual Resort (Psalm 71) - C.H. Spurgeon Sermon
No comments:
Post a Comment