MSNR Colony
Word 8 Pages
Elijah
1Kings
16:29-33 Ahab Reigns in Israel
29 In the
thirty-eighth year of Asa king of Judah, Ahab the son of Omri became king over
Israel; and Ahab the son of Omri reigned over Israel in Samaria twenty-two
years.
29. యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమీ కుమారుడైన అహాబు ఇశ్రా యేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరు వదిరెండు సంవత్సరములు ఏలెను.
30 Now
Ahab the son of Omri did evil in the sight of the Lord, more than all who were
before him.
30. ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.
31 And it
came to pass, as though it had been a trivial thing for him to walk in the
sins of Jeroboam the son of Nebat, that he took as wife Jezebel the
daughter of Ethbaal, king of the Sidonians; and he went and served Baal and
worshiped him.
31. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
32 Then he
set up an altar for Baal in the temple of Baal, which he had built in Samaria.
32. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు, బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.
33 And
Ahab made a [Asherah, a Canaanite goddess] wooden image. Ahab did more to
provoke the Lord God of Israel to anger than all the kings of Israel who were
before him.
33. మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజు లందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
1 Kings 17
Elijah
Proclaims a Drought
1 And
Elijah the Tishbite, of the inhabitants of Gilead, said to Ahab, “As the Lord God
of Israel lives, before whom I stand, there shall not be dew nor rain these
years, except at my word.”
1. అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి,
ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో,
ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను, వర్షమైనను పడదని ప్రకటిం చెను.
లూకా 4:25, యాకోబు 5:17, ప్రకటన గ్రంథం
11:6
2 Then the
word of the Lord came to him, saying, 3 “Get away from here and turn eastward,
and hide by the Brook Cherith, which flows into the Jordan. 4 And it will be
that you shall drink from the brook, and I have commanded the ravens to feed
you there.”
2. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై 3. నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి, యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము; 4. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా
Lev 11:13-19 Foods Permitted and Forbidden
13
‘And these you shall regard as an abomination among the birds; they shall not
be eaten, they are an abomination: the eagle, the vulture, the buzzard, 14 the
kite, and the falcon after its kind; 15 every raven after its kind, 16 the
ostrich, the short-eared owl, the sea gull, and the hawk after its kind; 17 the
little owl, the fisher owl, and the screech owl; 18 the white owl, the jackdaw,
and the carrion vulture; 19 the stork, the heron after its kind, the hoopoe,
and the bat.
13. పక్షులలో వీటిని హేయములుగా (అసహ్యకరమైనది) ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ, 14. క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద, 15. ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, 16. కపిరిగాడు, కోకిల, 17. ప్రతివిధమైన డేగ, 18. పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, 19. సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.
raven = కాకి, దోపిడీ చేయు, ఆబగా తినివేయు
5 So he
went and did according to the word of the Lord, for he went and stayed by the
Brook Cherith, which flows into the Jordan. 6 The ravens brought him bread and
meat in the morning, and bread and meat in the evening; and he drank from the
brook.
5. అతడు పోయి, యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. 6. అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.
7 And it
happened after a while that the brook dried up, because there had been no rain
in the land.
7. కొంతకాలమైనతరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.
Elijah
and the Widow
8 Then the
word of the Lord came to him, saying, 9 “Arise, go to Zarephath, which belongs
to Sidon, and dwell there. See, I have commanded a widow there to provide for
you.”
8. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధ మైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము; 9. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.
లూకా 4:26, మత్తయి 10:41
10 So he
arose and went to Zarephath. And when he came to the gate of the city, indeed a
widow was there gathering sticks. And he called to her and said, “Please bring
me a little water in a cup, that I may drink.”
10. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
11 And as
she was going to get it, he called to her and said, “Please bring me a morsel
of bread in your hand.”
11. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
12 So she
said, “As the Lord your God lives, I do not have bread, only a handful of flour
in a bin, and a little oil in a [a]jar; and see, I am gathering a couple of
sticks that I may go in and prepare it for myself and my son, that we may eat
it, and die.”
12. అందుకామెనీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును, నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.
13 And
Elijah said to her, “Do not fear; go and do as you have said, but make me a
small cake from it first, and bring it to me; and afterward make some for
yourself and your son. 14 For thus says the Lord God of Israel: ‘The bin of
flour shall not be used up, nor shall the jar of oil run dry, until the day the
Lord sends rain on the earth.’ ”
13. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. 14. భూమిమీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని
15 So she
went away and did according to the word of Elijah; and she and he and her
household ate for many days. 16 The bin of flour was not used up, nor did the
jar of oil run dry, according to the word of the Lord which He spoke by Elijah.
15. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా అతడును, ఆమెయు, ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి. 16. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
Exo
3 Moses at the Burning Bush
Exo
3:19-22
19 But
I am sure that the king of Egypt will not let you go, no, not even by a mighty
hand. 20 So I will stretch out My hand and strike Egypt with all My wonders
which I will do in its midst; and after that he will let you go. 21 And I will
give this people favor in the sight of the Egyptians; and it shall be, when you
go, that you shall not go empty-handed.
22 But
every woman shall ask of her neighbor, namely, of her who dwells near her
house, articles of silver, articles of gold, and clothing; and you shall put
them on your sons and on your daughters. So you shall plunder the Egyptians.”
19. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును; 20. కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.
21. జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు. 22. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.
Exo
12:31-36 God provided the POI through the Egyptians.
31 Then
he called for Moses and Aaron by night, and said, “Rise, go out from among my
people, both you and the children of Israel. And go, serve the Lord as you have
said. 32 Also take your flocks and your herds, as you have said, and be gone;
and bless me also.”
31. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో-మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. 32. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.
33 And
the Egyptians urged the people, that they might send them out of the land in
haste. For they said, “We shall all be dead.” 34 So the people took their dough
before it was leavened, having their kneading bowls bound up in their clothes
on their shoulders. 35 Now the children of Israel had done according to the
word of Moses, and they had asked from the Egyptians articles of silver,
articles of gold, and clothing. 36 And the Lord had given the people favor in
the sight of the Egyptians, so that they granted them what they requested. Thus
they plundered the Egyptians.
33. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి. 34. కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.
35. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. 36. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
Psalm
105:37 Then
He brought Israel out with silver and gold, and none among His tribes stumbled.
అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను.
Noah:
Gen 6:22
Thus Noah did; according to all that God commanded him, so he did. 22. నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
Gen 7:5
And Noah did according to all that the Lord commanded him. 22. నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
1
Sam 15:22...ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.
Heb
11:7 By faith
Noah, being divinely warned of things not yet seen, moved with godly fear,
prepared an ark for the saving of his household, by which he condemned the
world and became heir of the righteousness which is according to faith.
7. విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
ఆదికాండము 6:13-22, ఆదికాండము 7:1
Abraham:
Gen 12
1. యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
అపో. కార్యములు
7:3, హెబ్రీయులకు 11:8
2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా
అపో. కార్యములు
3:25, గలతియులకు 3:8
Gen 12:4
So Abram departed as the Lord had spoken to him, 4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను.
Abraham
listened and obeyed Gods word.
Gen 21:14
So Abraham rose early in the morning, and took bread and a skin of water; and
putting it on her shoulder, he gave it and the boy to Hagar, and sent her away.
కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.
Gen 22:3
So Abraham rose early in the morning and saddled his donkey, and took two of
his young men with him, and Isaac his son; and he split the wood for the burnt
offering, and arose and went to the place of which God had told him. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.
1
Sam 15:22...ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.
Heb
11:8-12. Faithful Abraham
8 By faith
Abraham obeyed when he was called to go out to the place which he would receive
as an inheritance. And he went out, not knowing where he was going. 9 By faith
he dwelt in the land of promise as in a foreign country, dwelling in tents with
Isaac and Jacob, the heirs with him of the same promise; 10 for he waited for
the city which has foundations, whose builder and maker is God.
11 By
faith Sarah herself also received strength to conceive seed, and she[d] bore a
child when she was past the age, because she judged Him faithful who had
promised. 12 Therefore from one man, and him as good as dead, were born as many
as the stars of the sky in multitude—innumerable as the sand which is by the
seashore.
8. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయల
ఆదికాండము 12:1
9. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.
ఆదికాండము 23:4, ఆదికాండము 26:3, ఆదికాండము 35:12, ఆదికాండము 35:27
10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.
ఆదికాండము 17:19, ఆదికాండము 18:11-14, ఆదికాండము 21:2
12. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
ఆదికాండము 15:5, ఆదికాండము 32:12, నిర్గమకాండము 32:13, ద్వితీయోపదేశకాండము 1:10, ద్వితీయోపదేశకాండము 10:22
Moses:
40 years
prince
40 years
shepherd
then God
called him
to bring
the POI out of Egypt
Exo 40:16
Thus Moses did; according to all that the Lord had commanded him, so he did. మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.
1
Sam 15:22...ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.
Heb 11:23-29
The Faith of Moses
23 By
faith Moses, when he was born, was hidden three months by his parents, because
they saw he was a beautiful child; and they were not afraid of the king’s
command.
24 By
faith Moses, when he became of age, refused to be called the son of Pharaoh’s
daughter, 25 choosing rather to suffer affliction with the people of God than
to enjoy the [g]passing pleasures of sin, 26 esteeming the [h]reproach of
Christ greater riches than the treasures [i]in Egypt; for he looked to the
reward.
27 By
faith he forsook Egypt, not fearing the wrath of the king; for he endured as
seeing Him who is invisible. 28 By faith he kept the Passover and the
sprinkling of blood, lest he who destroyed the firstborn should touch them.
29 By
faith they passed through the Red Sea as by dry land, whereas the Egyptians,
attempting to do so, were drowned.
23. మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
నిర్గమకాండము 1:22, నిర్గమకాండము 2:2
24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
ఆదికాండము 4:10, నిర్గమకాండము 2:11
25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి
యుంచెను.
కీర్తనల గ్రంథము
69:9, కీర్తనల గ్రంథము
89:50-51
27. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.
నిర్గమకాండము 2:15, నిర్గమకాండము 10:28-29, నిర్గమకాండము 12:51
28. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు, ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము, అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
నిర్గమకాండము 12:21-29
29. విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
నిర్గమకాండము 14:21-31
God is our
provider
Elijah did
not depend on the raven or the poor widow
Elijah
depended on God, who arranged the raven and the poor widow.
Philippians
4:19 And my God will supply every need of yours according to his riches in
glory in Christ Jesus. 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
Phil 4:6
Be anxious for nothing, but in everything by prayer and supplication, with
thanksgiving, let your requests be made known to God; దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
1Pet 5:7
casting all your care upon Him, for He cares for you. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
Ps 55: 22.
నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
Heb 11:13
These all died in faith... 13.
వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
Hebrews
11:6 And without faith it is impossible to please him, for whoever would draw
near to God must believe that he exists and that he rewards those who seek him.
6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము;
· దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు,
·
తన్ను వెదకువారికి, ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
Luke
4:25–26
25 But in
truth, I tell you, there were many widows in Israel in the days of Elijah, when
pthe heavens were shut up three years and six months, and a great famine came
over all the land, 26 and Elijah was sent to none of them qbut only to Zarephath,
in the land of Sidon, to a woman who was a widow.
Luke 4:29
And they rose up and drove him out of the town and brought him to the brow of
the hill on which their town was built, so that they could throw him down the
cliff.
No comments:
Post a Comment