Tuesday, 3 November 2020

The Prodigal Son

MSNR Colony

Word 9 Pages


The Prodigal Son

Isaiah 12 / Micah 7:18-20

Acts 3:1-16 / 9:1-18

Luke 15:11-32

 

Luke 15:1-3

1 Then all the tax collectors and the sinners drew near to Him to hear Him. 2 And the Pharisees and scribes complained, saying, “This Man receives sinners and eats with them.” 3 So He spoke this parable to them, saying:

1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా 2. పరిసయ్యులును శాస్త్రులును అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి. 3. అందుకాయన వారితో ఉపమానము చెప్పెను

 

Luke 15:11-32 The Parable of the Lost Son

11 Then He said: “A certain man had two sons. 11. మరియు ఆయన ఇట్లనెను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.

12 And the younger of them said to his father, ‘Father, give me the portion of goods that falls to me.’ So he divided to them his livelihood. 12. వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.

13 And not many days after, the younger son gathered all together, journeyed to a far country, and there wasted his possessions with [wasteful]prodigal living. (luke 15:30 who has devoured your livelihood with harlots)

13. కొన్నిదినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. (luke 15:30…నీ (తండ్రీ) ఆస్తిని వేశ్యలతో తిని వేసిన చిన్న కుమారుడు)

సామెతలు 29:3 జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష పరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును.

14 But when he had spent all, there arose a severe famine in that land, and he began to be in want. 14. అదంతయు ఖర్చు చేసిన తరువాత, దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,

15 Then he went and joined himself to a citizen of that country, and he sent him into his fields to feed swine.

15. వెళ్లి దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.

16 And he would gladly have filled his stomach with the pods that the swine ate, and no one gave him anything.

16. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని, యెవడును వాని కేమియు ఇయ్యలేదు.

17 “But when he came to himself, he said, ‘How many of my father’s hired servants have bread enough and to spare, and I perish with hunger! 18 I will arise and go to my father, and will say to him, “Father, I have sinned against heaven and before you, 19 and I am no longer worthy to be called your son. Make me like one of your hired servants.” ’

17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. 18. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి -తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; 19. ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.

20 “And he arose and came to his father. But when he was still a great way off, his father saw him and had compassion, and ran and fell on his neck and kissed him. 21 And the son said to him, ‘Father, I have sinned against heaven and in your sight, and am no longer worthy to be called your son.’ 20. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. 21. అప్పుడు కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

22 “But the father said to his servants, [f]‘Bring out the best robe and put it on him, and put a ring on his hand and sandals on his feet. 23 And bring the fatted calf here and kill it, and let us eat and be merry; 24 for this my son was dead and is alive again; he was lost and is found.’ And they began to be merry. 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; 23. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; 24. నా కుమారుడు చనిపోయిమరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.

25 “Now his older son was in the field. And as he came and drew near to the house, he heard music and dancing. 26 So he called one of the servants and asked what these things meant. 27 And he said to him, ‘Your brother has come, and because he has received him safe and sound, your father has killed the fatted calf.’ 25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని. 26. దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా. 27. దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి యున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను.

28 “But he was angry and would not go in. Therefore his father came out and pleaded with him. 29 So he answered and said to his father, ‘Lo, these many years I have been serving you; I never transgressed your commandment at any time; and yet you never gave me a young goat, that I might make merry with my friends. 30 But as soon as this son of yours came, who has devoured your livelihood with harlots, you killed the fatted calf for him.’ 28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. 29. అందుకతడు తన తండ్రితో ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. 30. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.

31 “And he said to him, ‘Son, you are always with me, and all that I have is yours. 32 It was right that we should make merry and be glad, for your brother was dead and is alive again, and was lost and is found.’ ” 31. అందుకతడు కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి, 32. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

 


 

 

God is the one who created this world and everything in it.

He created everything with the word of this mouth. (పలుకగాకలిగెను / పలుకగా ప్రకారమాయెను.).

But man, he created with his own hand.

దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

·       He made us a living soul జీవాత్మ

·       He arranged us a beautiful garden to live in.

·       He provided us food.

·       He asked us to Subdue the earth.

·       He gave us Dominion over his creation.

·       He crowned man with Glory and Honor. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు

·       We had a personal relationship with the Creator.

·       Most of all, he gave us Free Will, which none of the creation had.

 

And out of all those good things he blessed us with, he gave us one command to follow.

Out of 100 good things, there was 1 restriction, which God commanded not to eat and out of the 100, we choose that one bad thing.

We broke his commandment and rebelled against our creator.

 

1 John 3:4 ఆజ్ఞాతిక్రమమే పాపము

Gen 2:17 …నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

 

Rom 6:23. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము,…

 

Rom 5:12. ఒక మనుష్యునిద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును, లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున, మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

 

Man's condition:

·       God is upset about Man: Gen 6:6,7 తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. 7అప్పుడు యెహోవా–… నేను వారిని సృష్టించినం దుకు సంతాపము నొందియున్నాననెను.

·       Gen 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.

·       Mark 7:20-22. మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును (7:22 మూలభాషలోచెడ్డకండ్లును). దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను.

·       Human intentions (ఉద్దేశాలు) have become evil (చెడు) and there is no room for compassion (కరుణ / జాలి / దయాభావం), love (ప్రేమ) and fear of God (దేవుని భయము).

 

Romans 3:10 As it is written: "There is no one righteous, not even one. 11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు...12 అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.

 

నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

Does not mean only Physical death, but Spiritual Death.

Your physical body will decompose here on earth, but your Spiritual Body will be sent to hell.

 

Hence man would end up in hell

·       అగ్నిగుండములో పడవేయబడెను.

·       ప్రతి పాపి అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; పాతాళమునకు దిగిపోవుదురు.

·       నిత్యాగ్ని, నిత్యశిక్ష

·       నిత్యనాశనమను, దండన పొందుదురు.

·       అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.

·       పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, -- కుళ్లుపట్టనియ్యవు

 

Our Creator Himself came down to save us from our sins. (మన పాపములనుండి మనల్ని రక్షించడానికి మన సృష్టికర్త స్వయంగా వచ్చాడు.)

He took death on our behalf, on the cross.

 

Isaiah 53:6 All we like sheep have gone astray; we have turned—every one—to his own way; and the Lord (Our Creator) has laid on him the iniquity of us all. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

 

Why he had to lay down his life?

Isa 53:8...For the transgressions of My people... నా జనుల యతిక్రమమునుబట్టి

Matt 1:21...He will save His people from their sins... తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును

 

Father love: Romans 5:8... God demonstrates His own love toward us, in that while we were still sinners, Christ died for us. దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

 

This Good Shepherd suffered for us

Suffering death. Isaiah 53:

·       V3 - He was a man of suffering and familiar with pain. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి ననుభవించినవాడుగాను

·       V4 - He took up our pain and bore our suffering. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను

·       V5 - he was pierced for our transgressions, he was crushed for our iniquities; the punishment that brought us peace was on him, and by his wounds we are healed.

o   మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను.

o   మన దోషములనుబట్టి  (అతడు)నలుగగొట్టబడెను.

o   మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను.

o   అతడు పొందిన దెబ్బలచేత - మనకు స్వస్థత కలుగుచున్నది.

·       V6 - the Lord has laid on him the iniquity of us all. యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

·       V10 - it was the Lord’s will to crush him and cause him to suffer, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను

 

He died on cross for our sins.

He shed his blood to forgive our sins.

Luke 22:19...“This is My body which is given for you; మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము;

Matt 26:28 this is My blood of the [d]new covenant, which is shed for many for the [e]remission of sins. 28. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.

 

He was buried.

And on the third day, God raised him from the dead.

 

Abraham died, was buried. You can find his tomb till today.

David died, was buried. You can find his tomb till today.

But Christ died, was buried. But his tomb is a empty tomb.

His body did not get decomposed in earth.

 

He is risen.

He went to his Father and

He is preparing a place for you.

 

సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ

 

Come to me:

Matt 11:28-30. 28 "Come to me, all you who are weary and burdened, and I will give you rest. 29 Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you will find rest for your souls. 30 For my yoke is easy and my burden is light." 28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 9. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30. ఏలయనగా నా కాడి సుళువుగాను, నా భారము తేలిక గాను ఉన్నవి.

John 6:37 … whoever comes to me I will never cast out. 38...నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.

John 6:35 Jesus said to them, “I am the bread of life; whoever comes to me shall not hunger, and whoever believes in me shall never thirst. 35. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, 36. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.

 

He does not like punishing people:

Ezek 18:23 Do I have any pleasure at all that the wicked should die?” says the Lord God, “and not that he should turn from his ways and live? 23. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

Ezek 33:11 Say to them: ‘As I live,’ says the Lord God, ‘I have no pleasure in the death of the wicked, but that the wicked turn from his way and live. Turn, turn from your evil ways! For why should you die, O house of Israel?’

11. కాగా వారితో ఇట్లనుము నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభు వగు యెహోవా వాక్కు.

 

Remember! The Son exchanged (బదులుగా) His Fathers love for worldly pleasures.

Esau exchanged (బదులుగా) his birthright for food.

Judas exchanged (బదులుగా) the Savior for money.

The people of Jews exchanged (బదులుగా) Jesus for a criminal.

What are we exchanging (బదులుగా) our Heavenly Father for?

క్షయమైన / అక్షయమైన

[John 6:27...క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని, నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును,]

 

1 John 1:9 If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness.

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

I will remember your sins no more:

Hebrews 8:12 For I will forgive their wickedness and will remember their sins no more."  నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

Isaiah 43:25 "I, even I, am he who blots out your transgressions, for my own sake, and remembers your sins no more. 25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

Isaiah 44:22 I have blotted out your transgressions like a cloud, and your sins like a mist. Return to Me, for I have redeemed you. 25. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

 

Our God is a gracious God:

Numbers 14:18 The Lord is longsuffering, and of great mercy, forgiving iniquity and transgression... 17. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును

"To the Lord our God belong mercy and lovingkindness and forgiveness..." (Daniel 9:9). 9. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితివిు; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు.

2 Peter 3:9 The Lord is not slack concerning his promise, as some men count slackness; but is longsuffering to us-ward, not willing that any should perish, but that all should come to repentance. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు, ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

 

Jesus did not come to Judge:

John 3:17 For God did not send his Son into the world to condemn the world, but in order that the world might be saved through him. 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.

 

John 3:16 “For God so loved the world, that he gave his only Son, that whoever believes in him should not perish but have eternal life. 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

 

John 3:36 Whoever believes in the Son has eternal life; whoever does not obey the Son shall not see life, but the wrath of God remains on him. 36. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

 

 

17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. 18. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి -తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; 19. ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.

20 “And he arose and came to his father. But when he was still a great way off, his father saw him and had compassion, and ran and fell on his neck and kissed him. 21 And the son said to him, ‘Father, I have sinned against heaven and in your sight, and am no longer worthy to be called your son.’ 20. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. 21. అప్పుడు కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

22 “But the father said to his servants, [f]‘Bring out the best robe and put it on him, and put a ring on his hand and sandals on his feet. 23 And bring the fatted calf here and kill it, and let us eat and be merry; 24 for this my son was dead and is alive again; he was lost and is found.’ And they began to be merry. 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; 23. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; 24. నా కుమారుడు చనిపోయిమరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.

, 32. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

 

Two parables before this parable says:

Luke 15:7 (the Parable of the lost sheep) I say to you that likewise there will be more joy in heaven over one sinner who repents than over ninety-nine [b]just persons who need no repentance. 7. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము కలుగును.

Luke 15:10 (The Parable of the Lost Coin) Likewise, I say to you, there is joy in the presence of the angels of God over one sinner who repents.” 10. అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.

 

We are now children of God. He has restored us to our previous status:

John 1:12 But to all who did receive him, who believed in his name, he gave the right to become children of God, తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

Gal 3:26 యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై (కుమార్తెలు) యున్నారు.

Rom 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై (కుమార్తెలు) యుందురు.

1 Peter 2:9 But you are a chosen race, a royal priesthood, a holy nation, a people for his own possession, that you may proclaim the excellencies of him who called you out of darkness into his marvelous light. అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.

 

1 Peter 2:25 For you were straying like sheep, but have now returned to the Shepherd and Overseer of your souls. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.

 

We always need to remember how we were restored.

Through his sacrifice on the cross.

Through his flogged body on the cross.

Through the precious blood shed on the cross.

No comments:

Post a Comment