Tuesday 3 November 2020

Creator vs Creation || Gen 1 || Heb 11:3

 MSNR Colony 

Word 14 pages

 

Heb 11:3 By faith we understand that the universe was formed at God’s command, so that what is seen was not made out of what was visible.

3 ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.

 

 

1 In the beginning God created the heavens and the earth. 1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

2 The earth was without form, and void; and darkness was on the face of the deep. And the Spirit of God was hovering over the face of the waters.

2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను;

చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను;

దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

 

3 Then God said, “Let there be light”; and there was light.  3 దేవుడువెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.

4 And God saw the light, that it was good; and God divided the light from the darkness (2… darkness was on the face of the deep). 4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.

5 God called the light Day, and the darkness He called Night.

5 దేవుడు వెలుగునకు పగలనియు,

చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.

So the evening and the morning were the first day. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

=======

6 Then God said, “Let there be a [sky]firmament in the midst of the waters, and let it divide the waters from the waters.” 6 మరియు దేవుడుజలములమధ్య నొక విశాలము కలిగి జలములను జలములను వేరుపరచును గాకని పలికెను.

7 Thus God made the firmament, and divided the waters which were under the firmament from the waters which were above the firmament; and it was so. 7 దేవుడు విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆప్రకారమాయెను.

8 And God called the firmament Heaven [sky]. So the evening and the morning were the second day.

8 దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవదినమాయెను.

=========

9 Then God said, “Let the waters under the heavens be gathered together into one place, and let the dry land appear”; and it was so.

9 దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆప్రకారమాయెను.

10 And God called the dry land Earth, and the gathering together of the waters He called Seas. And God saw that it was good.

10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను,

జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను,

అది మంచిదని దేవుడు చూచెను.

11 Then God said, “Let the earth bring forth grass, the herb that yields seed, and the fruit tree that yields fruit according to its kind, whose seed is in itself, on the earth”; and it was so. 12 And the earth brought forth grass, the herb that yields seed according to its kind, and the tree that yields fruit, whose seed is in itself according to its kind. And God saw that it was good. 13 So the evening and the morning were the third day.

11దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆప్రకార మాయెను. 12 భూమి గడ్డిని తమతమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 13అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.

=========

14 Then God said, “Let there be lights in the firmament of the heavens to divide the day from the night; and let them be for signs and seasons, and for days and years; 15 and let them be for lights in the firmament of the heavens to give light on the earth”; and it was so. 16 Then God made two great [d]lights: the greater light to rule the day, and the lesser light to rule the night. He made the stars also. 17 God set them in the firmament of the heavens to give light on the earth, 18 and to rule over the day and over the night, and to divide the light from the darkness. And God saw that it was good. 19 So the evening and the morning were the fourth day.

14 దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, 15 భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆప్రకారమాయెను. 16 దేవుడు రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17-18 భూమిమీద వెలు గిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. 19 అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.

===============

20 Then God said, “Let the waters abound with an abundance of living creatures, and let birds fly above the earth across the face of the firmament of the heavens.” 21 So God created great sea creatures and every living thing that moves, with which the waters abounded, according to their kind, and every winged bird according to its kind. And God saw that it was good. 22 And God blessed them, saying, “Be fruitful and multiply, and fill the waters in the seas, and let birds multiply on the earth.” 23 So the evening and the morning were the fifth day.

20 దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 21 దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృ ద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22 దేవుడుమీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. 23 అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.

 

24 Then God said, “Let the earth bring forth the living creature according to its kind: cattle and creeping thing and beast of the earth, each according to its kind”; and it was so. 25 And God made the beast of the earth according to its kind, cattle according to its kind, and everything that creeps on the earth according to its kind. And God saw that it was good.

24 దేవుడువాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించు గాకని పలికెను; ఆప్రకారమాయెను. 25దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.

 


 

Light (1st Day)

He created by his word. దేవుడు - పలుకగా - కలిగెను

God saw that it was good. మంచిదైనట్టు దేవుడు చూచెను.

God named his creation. దేవుడు --- పేరు పెట్టెను. (దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.)

 

Sky (2nd Day)

God said and it was so  దేవుడు - గాకని పలికెను - ఆప్రకారమాయెను.

God called the firmament Heaven [sky]. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను.

 

Dry Land Earth / Sea / Plants and Trees (3rd Day)

God said and it was so. దేవుడుగాకని పలుకగా  - ఆప్రకారమాయెను.

God named dry land earth దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను,

God named collected water sea జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను,

God saw that it was good అది మంచిదని దేవుడు చూచెను.

Plants and trees (3rd Day)

God said and it was so. దేవుడుగాకని పలుకగా ఆప్రకార మాయెను.

God saw it was good. అది మంచిదని దేవుడు చూచెను.

 

Sun / Moon (4th Day)

God said and it was so. దేవుడు - గాకనియు పలికెను; ఆప్రకారమాయెను.

God saw that it was good. అది మంచిదని దేవుడు చూచెను.

 

Sea Fish / Sky Birds (5th Day)

God said and it was so. దేవుడు - గాకనియు పలికెను; ఆప్రకారమాయెను.

జీవముకలిగి చలించు వాటినన్నిటిని, - సృజించెను - వాటిని ఆశీర్వదించెను.

God saw that it was good. అది మంచిదని దేవుడు చూచెను.

 

Animals (6th Day)

God said and it was so. దేవుడు - గాకనియు పలికెను; ఆప్రకారమాయెను.

జీవముగల వాటిని

God saw that it was good. అది మంచిదని దేవుడు చూచెను.

 


 

God created the creation.

God created the creation by his word. He said and it was so.

By the word of the Lord the heavens were made, their starry host by the breath of his mouth. - Psalm 33:6

6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.

Ps 29:3-9 (దావీదు కీర్తన)... The voice of the Lord is powerful, the voice of the Lord is majestic... 4 యెహోవా స్వరము బలమైనది - యెహోవా స్వరము ప్రభావము గలది.

God named his creation like the sky, earth, sea.

·       దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.

·       దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను.

·       దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను,

·       జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను,

·       Psalm 147:4 He counts the number of the stars; He calls them all by name. 4 నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.

God made grass, herbs (మూలికలు), trees and plants (ఫలమిచ్చు ఫలవృక్షములను,  గడ్డిని, చెట్లను, మొక్కలు) which gives fruits. It is food for us.

God created living creatures like the fish in the sea, birds in the sky and animals on the land. He blessed them to be fruitful.

God created the Sun, Moon and Stars. The only reason he created these lights was to bring light on earth. 

·       అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండును

·       భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండును

·       భూమిమీద వెలు గిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును, దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను;

·       Psalm 74:16 The day is Yours, and also the night; You established the moon and the sun. 16 పగలు నీదే రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. 17 భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే. వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.

·       Ps 104:19 He appointed the moon for seasons; The sun knows its going down. 19 ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయకాలము తెలియును

·       Jeremiah 31:35 Thus says the LORD, who gives the sun for light by day and orders the moon and stars for light by night, who stirs up the sea so that its waves roar--the LORD of Hosts is His name: 35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడునుసైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

 

God saw that everything he created was good.

God owns the complete creation, since he is the creator.

పర్వతశిఖరములు ఆయనవే.

సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను

ఆయన హస్తములు భూమిని నిర్మించెను.

=====

Exodus 20:11 For in six days the Lord made heaven and earth, the sea, and all that is in them, and rested on the seventh day. Therefore the Lord blessed the Sabbath day and made it holy. 11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

 

Hebrews 1:10 And, “You, Lord, laid the foundation of the earth in the beginning, and the heavens are the work of your hands; 10 మరియుప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి 11 ఆకాశములు కూడ నీ చేతిపనులే...

 

Ah, Sovereign Lord, you have made the heavens and the earth by your great power and outstretched arm. Nothing is too hard for you. - Jeremiah 32:17

17–యెహోవా, ప్రభువా, సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా!

నీ యధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి,

నీకు అసాధ్యమైనదేదియు లేదు.

 

The creation obeys to God, its creator. (search verse)

Noah’s flood

The 10 plagues.

·       Rain with hail, fire and thunder.

·       River changed into blood.

·       Mosquitoes, frogs and locusts.  

Cloud as shadow to the POI.

The Red Sea

Elijah – 3 ½ years no rain

Crow use to get meat and bread to Elijah.

Jesus scolds the wind while in boat.

 

Jeremiah 10:12 It is he who made the earth by his power, who established the world by his wisdom, and by his understanding stretched out the heavens.

12 ఆయన

తన బలముచేత భూమిని సృష్టించెను,

తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను,

తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.

 

Isaiah 42:5 Thus says God, the Lord, who created the heavens and stretched them out, who spread out the earth and what comes from it, who gives breath to the people on it and spirit to those who walk in it:

5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి - భూమిని, అందులో పుట్టిన సమస్తమును పరచి - దానిమీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడచువారి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ....

 

People / Scientists say the world was created through

·       Evolution

·       Darwin’s Theaory (Man from Monkey)

·       Big Bang Theory

·       There might be many other concepts.

1 Tim 6:20-21. 20 Timothy, guard what has been entrusted to your care. Turn away from godless chatter and the opposing ideas of what is falsely called knowledge, 21 which some have professed and in so doing have departed from the faith.

20 తిమోతీ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అప విత్రమైన వట్టిమాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్ప బడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. 21 విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విష యము తప్పిపోయిరి....

 

God is the builder of everything (సమస్తమును కట్టినవాడు దేవుడే). Hebrews 3:4

 

Isaiah 40:26 Lift up your eyes on high: Who created all these? He leads forth the starry host by number; He calls each one by name. Because of His great power and mighty strength, not one of them is missing.

26 మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులుపెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.

 

Do you not know? Have you not heard? The Lord is the everlasting God, the Creator of the ends of the earth. He will not grow tired or weary, and his understanding no one can fathom. - Isaiah 40:28

28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు - ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

 

Through him all things were made; without him nothing was made that has been made. John 1:3

... సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3 కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు.

 

The Creation tells us how great God is.

Psalm 19:1 “The heavens are telling of the glory of God; and their expanse is declaring the work of His hands.” ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి - అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

Psalm 97:6 The heavens proclaim His righteousness; all the peoples see His glory. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది - సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది

 

For since the creation of the world God’s invisible qualities—his eternal power and divine nature—have been clearly seen, being understood from what has been made, so that people are without excuse. - Romans 1:20

20 ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

 

But Man got confused with the Creator and Creation.

·       Suppose there is Potter (కుమ్మరి) who made a beautiful pot (కుండ). Who would you praise? The potter or the pot?

·       Suppose there is a Carpenter (వడ్రంగి) who made a beautiful chair to sit. Who would you praise? The carpenter or the chair?

·       Sir Arthur Cotton built Dowleswaram Barrage. Today East Godavari is green because of his construction. Who do we praise? Sir Arthur Cotton or the Barrage?

·       Knowledge and Talent is theirs? Things they built don’t have life. The people who built have life.

History says Abraham before he knew God, he was a idol worshipper.

He used to worship the Sun and Moon.

He used to make idols it seems.

But when he received Gods calling, he left everything and followed true living Creator.

 

People of Israel worshiping calf – Exo 32

·       Exodus 34:14 For thou shalt worship no other god: for the LORD, whose name is Jealous, is a jealous God: ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.

 

·       Isaiah 42:8 "I am the LORD; that is my name! I will not yield my glory to another or my praise to idols. యెహోవాను నేనే; ఇదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.

King Solomon guided people to idol worship

Jeroboams calling 1 Kings 11:26-39.

37 So I will take you, and you shall reign over all your heart desires, and you shall be king over Israel. 38 Then it shall be, if you heed all that I command you, walk in My ways, and do what is right in My sight, to keep My statutes and My commandments, as My servant David did, then I will be with you and build for you an enduring house, as I built for David, and will give Israel to you. 39 And I will afflict the descendants of David because of this, but not forever.’ ”

Jeroboam's golden calves at Bethel and Dan 1 Kings 12:25-33

28 Therefore the king asked advice, made two calves of gold, and said to the people, “It is too much for you to go up to Jerusalem. Here are your gods, O Israel, which brought you up from the land of Egypt!” 29 And he set up one in Bethel, and the other he put in Dan. 30 Now this thing became a sin, for the people went to worship before the one as far as Dan. 31 He made [f]shrines on the high places, and made priests from every class of people, who were not of the sons of Levi.

 

Baal god – god of agriculture / rain

For Studies we have God.

For Money we have God.

For Food we have God.

 

Agriculture, Studies/Knowledge, Money and Food are Gods blessings.

Psalm 104:14 You cause the grass to grow for the livestock and plants for man to cultivate, that he may bring forth food from the earth 14 పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు.

Job 5:10 “He gives rain on the earth And sends water on the fields, 10 ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు.

 

We made rain as a God and made statues for rain and worship rain.

Isn’t that happening?

Do you pray to the rain or to the one who can send the rain?

 

Jeremiah 14:22 Are there any among the idols of the nations who give rain? Or can the heavens grant showers?

Is it not You, O Lord our God? Therefore we hope in You, For You are the one who has done all these things.

22 జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా?

మా దేవుడవైన యెహోవా, నీవేగదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయుచున్నావు;

నీకొరకే మేము కనిపెట్టుచున్నాము.

 

Zechariah 10:1 Ask rain from the Lord at the time of the spring rain— The Lord who makes the storm clouds; And He will give them showers of rain, vegetation in the field to each man. కడవరి

వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి.

ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును,

ఆయన వానలు మెండుగా కురిపించును.

 

Proverbs 2:6 For the LORD gives wisdom; from his mouth come knowledge and understanding. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

James 1:5 If any of you lacks wisdom, let him ask God, who gives generously to all without reproach, and it will be given him. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

 

Ps 136:25 He gives food to every creature. His love endures forever. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును.

 

But mankind started making idols for creation and started worshiping idols.

Like for Sun God

Moon God

Rain God

Other Planets

 

These things do not have life.

These things cannot respond to your prayers and bless you.

These things cannot hear you.

They don’t have life.

 

Ps 135:15-18

15 The idols of the nations are silver and gold, The work of men’s hands.

16 They have mouths, but they do not speak; Eyes they have, but they do not see;

17 They have ears, but they do not hear; Nor is there any breath in their mouths.

18 Those who make them are like them; So is everyone who trusts in them.

15 అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి - అవి మనుష్యుల చేతిపనులు.

16 వాటికి నోరుండియు పలుకవు - కన్నులుండియు చూడవు

17 చెవులుండియు వినవు - వాటి నోళ్లలో ఊపిరి లేశమైనలేదు.

18 వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు - వారందరును వాటితో సమానులగుదురు.

 

These statues are made of gold, silver, wood, mud…

 

Rom 1:21-25

…, 21 because, although they knew God, they did not glorify Him as God, nor were thankful, but became futile in their thoughts, and their foolish hearts were darkened. 22 Professing to be wise, they became fools, 23 and changed the glory of the incorruptible God into an image made like [h]corruptible man—and birds and four-footed animals and creeping things.

24 Therefore God also gave them up to uncleanness, in the lusts of their hearts, to dishonor their bodies among themselves, 25 who exchanged the truth of God for the lie, and worshiped and served the creature rather than the Creator, who is blessed forever. Amen.

 

21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. 22 వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 23 వారు అక్షయుడగు (cannot spoil / perminant / immortal) దేవుని మహిమను క్షయమగు (can spoil / temporary / mortal) మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు (four-footed animals), పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

... 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి.

 

Worshiping man

Dan 3

Nebuchadnezzar the king made an image of gold.

Shadrach, Meshach, and Abed-Nego in fire

Dan 6 - King Darius - Daniel - establish a royal statute - Lion's Den

 

I lift up my eyes to the mountains— where does my help come from?

My help comes from the Lord, the Maker of heaven and earth. - Psalm 121:1-2

1 కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను - నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?

2 యెహోవావలననే నాకు సహాయము కలుగును - ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.

 

Our help is in the name of the Lord, the Maker of heaven and earth. Psalm 124:8

8 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది.

 

Worshiping places

Catholic Churches – Giving Hair, burning candles on hair

Worship Mary

Worship Disciples

 

Before we did not know the word of God, but now we have the word of God in our hands.

 

Gal 4:8 Formerly, when you did not know God, you were slaves to those who by nature are not gods. 9 But now that you know God, or rather are known by God, how is it that you are turning back to those weak and worthless principles? Do you wish to be enslaved by them all over again?

8 కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని౹ 9 యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల?మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?

 

John 4:24 God is Spirit, and those who worship Him must worship in spirit and truth.” 24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

 

Yet for us there is but one God, the Father, from whom all things came and for whom we live; and there is but one Lord, Jesus Christ, through whom all things came and through whom we live. 1 Corinthians 8:6

6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము.

మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.

 

Jn 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

 

While we were all sinner and on the way to hell

Father sent his only begotten Son

Who came in a form of a servant

Took all our sins and died on the cross as a sacrifice for our sins.

Was buried

Risen on the 3rd Day

Ascended to heaven

Making a place for you

Will come back to take you.

You should have that faith.

 

Luke 22:19 And he took bread, gave thanks and broke it, and gave it to them, saying, "This is my body given for you; do this in remembrance of me." పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.

Matt 26:28 For this is My blood of the new covenant, which is shed for many for the remission of sins. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (క్రొత్త నిబంధన) రక్తము.

 

1 Tim 2:6 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను

 

Jn 14:6 Jesus answered, “I am the way and the truth and the life. No one comes to the Father except through me.

యేసునేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

 

Acts 4:12 And there is salvation in no one else, for there is no other name under heaven given among men by which we must be saved.” మరి ఎవనివలనను రక్షణ కలుగదు; నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి నామమున రక్షణ పొందలేము అనెను.

 

1 Timothy 2:5 For there is one God, and there is one mediator between God and men, the man Christ Jesus,

 (No multiple Gods) దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

 

How Jonah introduces himself to other people:

Jonah 1:9 So he said to them, “I am a Hebrew; and I fear [the Lord, the God of heaven, who made the sea and the dry land.”  9 అతడు వారితో ఇట్లనెనునేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై యున్నాను.

 

For you created my inmost being; you knit me together in my mother’s womb.

I praise you because I am fearfully and wonderfully made;

your works are wonderful, I know that full well. - Psalm 139:13-14

 

13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి - నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును - ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి

అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను

నీ కార్యములు ఆశ్చర్యకరములు. సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

 

Job 33:4 The Spirit of God has made me, and the breath of the Almighty gives me life.

దేవుని ఆత్మ నన్ను సృజించెను - సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను

 

Come, let us bow down in worship, let us kneel before the Lord our Maker. Psalm 95:6

7 రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము...

 

For we are God’s handiwork, created in Christ Jesus to do good works, which God prepared in advance for us to do. - Ephesians 2:10 … మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

Job 12:7-10. 7 “But ask the animals, and they will teach you, or the birds in the sky, and they will tell you; 8 or speak to the earth, and it will teach you, or let the fish in the sea inform you. 9 Which of all these does not know that the hand of the LORD has done this? 10 In his hand is the life of every creature and the breath of all mankind.

 

7 అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును.

ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.

8 భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు బోధించును.

సముద్రములోని చేపలును నీకు దాని వివరించును

9 వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల, యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు?

10 జీవరాసుల ప్రాణమును, మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

 

Psalm 148:3 Praise ye him, sun and moon: praise him, all ye stars of light.

 

3 సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి.

కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.

4 పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.

5 యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక

6 ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచియున్నాడు

ఆయన వాటికి కట్టడ నియమించెను - ఏదియు దాని నతిక్రమింపదు.

7 భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి

8 అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,

9 పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా,

10 మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా,

11 భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి.

12 యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు 13 అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక

ఆయన నామము మహోన్నతమైన నామము

ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.

 

Psalm 145:10 All You have made will give You thanks, O LORD, and Your saints shall bless You.

యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి - నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.

 

Hence worship the Creator rather than the Creation.

Creation has no life but the Creator has.

No comments:

Post a Comment