Monday 19 February 2018

The Temptation of Jesus / Jesus Is Tested in the Wilderness

Matthew 4:1-11. 

1 Then Jesus was led by the Spirit into the wilderness to be tempted[The Greek for tempted can also mean tested.] by the devil.
1 అప్పుడు యేసు అపవాది (4:1 అనగా సాతాను.) చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.

2 After fasting forty days and forty nights, he was hungry. 
2 నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా

3 The tempter came to him and said, “If you are the Son of God, tell these stones to become bread.”
3 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను

4 Jesus answered, “It is written: ‘Man shall not live on bread alone, but on every word that comes from the mouth of God.’[Deut. 8:3]”
4 అందుకాయన –మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.

5 Then the devil took him to the holy city and had him stand on the highest point of the temple. 6 “If you are the Son of God,” he said, “throw yourself down. For it is written: “‘He will command his angels concerning you, and they will lift you up in their hands, so that you will not strike your foot against a stone.’[Psalm 91:11,12]”
5 అంతట అపవాది (4:5 అనగా, సాతాను.) పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి 6–నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుము – ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.


7 Jesus answered him, “It is also written: ‘Do not put the Lord your God to the test.’[Deut. 6:16]”
7 అందుకు యేసు – ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.

8 Again, the devil took him to a very high mountain and showed him all the kingdoms of the world and their splendor. 9 “All this I will give you,” he said, “if you will bow down and worship me.”
8 మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి 9–నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా

10 Jesus said to him, “Away from me, Satan! For it is written: ‘Worship the Lord your God, and serve him only.’[Deut. 6:13]”
10 యేసు వానితో–సాతానా, పొమ్ము – ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.

11 Then the devil left him, and angels came and attended him.
11 అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.

===============
Matthew 4:1-11 /  Mark 1:12-13  /  Luke 4:1-13
===============
Matthew 3:1-12. John the Baptist Prepares the Way.
Matthew 3:13-17. The Baptism of Jesus
Matthew 4:1-11. Jesus Is Tested in the Wilderness.
Matthew 4:12-17. Jesus Begins to Preach.
Matthew 4:18-22. Jesus Calls His First Disciples
Matthew 4:23-25. Jesus Heals the Sick

Mark 1:1-8. John the Baptist Prepares the Way.
Mark 1:9-13. The Baptism and Testing of Jesus. (12-13)
Mark 1:14-15. Jesus Announces the Good News.
Mark 1:16-20. Jesus Calls His First Disciples.
Mark 1:21-28. Jesus Drives Out an Impure Spirit.
Mark 1:29-34. Jesus Heals Many
Mark 1:35-39. Jesus Prays in a Solitary Place
Mark 1:40-45. Jesus Heals a Man With Leprosy

Luke 3:1-20. John the Baptist Prepares the Way
Luke 3:21-38. The Baptism and Genealogy of Jesus
Luke 4:1-13. Jesus Is Tested in the Wilderness.
Luke 4:14-29. Jesus Rejected at Nazareth.
Luke 4:31-37. Jesus Drives Out an Impure Spirit.
Luke 4:38-44. Jesus Heals Many

No comments:

Post a Comment