Monday, 15 January 2018

Hearts turned back to Egypt - తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై - Jeremiah 17:1-10 Telugu Sermon Points

Deut 5:15. Remember that you were slaves in Egypt and that the Lord your God brought you out of there with a mighty hand and an outstretched arm. 
నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము.

Acts 7:39 “But our ancestors refused to obey him. Instead, they rejected him and in their hearts turned back to Egypt.
ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై౹

Isaiah 30:3 Pharaoh’s protection will be to your shame, Egypt’s shade will bring you disgrace.
ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును - ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.
==========

Act 13:17-19 (Paul speaking...arrived in Antioch in Pisidia...on the Sabbath in the synagogue.)
The God of the people of Israel chose our ancestors and made the people a great nation during the time they lived as foreigners in Egypt. God brought them out of Egypt by his great power, 18 and for forty years he endured[b] them in the desert. 19 He destroyed seven nations in the land of Canaan and made his people the owners of the land. 
17 ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి౹ 18 యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.౹ 19 మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.౹


Acts 7:36-41 (Stephen's Speech)

36 He led them out of Egypt and performed wonders and signs in Egypt, at the Red Sea and for forty years in the wilderness.
36 ఇతడు ఐగుప్తులోను, ఎఱ్ఱసముద్రములోను, నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను, సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.

39 “But our ancestors refused to obey him. Instead, they rejected him and in their hearts turned back to Egypt.
39 ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై౹ 

40 They told Aaron, ‘Make us gods who will go before us...
మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము;...అహరోనుతో అనిరి.

41 That was the time they made an idol in the form of a calf. They brought sacrifices to it and reveled in what their own hands had made.
41ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.౹

===== Idol Worshiping =====

The moment Moses was late, people of Israel asked Aaron to make a God for them. 
·     Can a man make God?
·     And what about the God who performed his miracles and wonders to bring you out of Egypt?
·     What about the God who divided the Red Sea?

1 Kings 11:1-8 (King Solomon sinned against God, worships idols and marries daughters from another kingdoms)
Solomon Turns Away from God
11:1 Solomon loved many foreign women. Besides the daughter of the king of Egypt he married Hittite women and women from Moab, Ammon, Edom, and Sidon. 2 He married them even though the Lord had commanded the Israelites not to intermarry with these people, because they would cause the Israelites to give their loyalty to other gods.
1 మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి 2 కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.౹
3 Solomon married seven hundred princesses and also had three hundred concubines. They made him turn away from God, 4 and by the time he was old they had led him into the worship of foreign gods. He was not faithful to the Lord his God, as his father David had been.
3 అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందలమంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి.౹ 4 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.౹
5 He worshiped Astarte, the goddess of Sidon, and Molech, the disgusting god of Ammon.
5 సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.౹
6 He sinned against the Lord and was not true to him as his father David had been.
6 ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.౹
7 On the mountain east of Jerusalem he built a place to worship Chemosh, the disgusting god of Moab, and a place to worship Molech, the disgusting god of Ammon. 8 He also built places of worship where all his foreign wives could burn incense and offer sacrifices to their own gods.
7 సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.౹ 8 తమ దేవతలకు ధూపము వేయుచు బలులనర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.
The Lord was angry with Solomon
9-10 Even though the Lord, the God of Israel, had appeared to Solomon twice and had commanded him not to worship foreign gods, Solomon did not obey the Lord but turned away from him. So the Lord was angry with Solomon
9 ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై 10–నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి
11 and said to him, “Because you have deliberately broken your covenant with me and disobeyed my commands, I promise that I will take the kingdom away from you and give it to one of your officials.
11–సెలవిచ్చినదేమనగా – నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.౹
God Raises Enemies against Solomon
14 So the Lord caused Hadad, of the royal family of Edom, to turn against Solomon. (As king of Edom, Hadad was an evil, bitter enemy of Israel.)
14 యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.౹
23 God also caused Rezon son of Eliada to turn against Solomon. - the leader of a gang of outlaws - his followers made him king of Syria.
23 మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను... ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్యమునకు అధిపతియై... దమస్కులో రాజాయెను.౹
26 Another man who turned against King Solomon was one of his officials, Jeroboam son of Nebat, from Zeredah in Ephraim.
26 మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను.

==========

2 Kings 10:29-32 (King Jehu worshiping Idols):

29 However, Jehu did not turn from the [idolatrous] sins of Jeroboam the son of Nebat, who made Israel sin, that is, [led them to worship] the golden calves which were at Bethel and Dan.
29 అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు.౹ 

31 But Jehu did not take care to walk in the law of the Lord, the God of Israel, with all his heart; he did not turn from the sins of Jeroboam, who made Israel sin.
31 అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాముచేసిన పాపములను యెహూ యేమాత్రమును విసర్జించనివాడై ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయెను.

32
So in those days the Lord began to cut off portions of Israel; 
32 ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను.౹

========== 

2 Kings 17:13-18 (Why Israel fell? / The Fall of Samaria)

13 The Lord had sent his messengers and prophets to warn Israel and Judah: “Abandon your evil ways and obey my commands, which are contained in the Law I gave to your ancestors and which I handed on to you through my servants the prophets.”
13 అయినను–మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీపితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,౹

14 But they would not obey; they were stubborn like their ancestors, who had not trusted in the Lord their God.
14 వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమపితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.౹

15 They refused to obey his instructions, they did not keep the covenant he had made with their ancestors, and they disregarded his warnings. They worshiped worthless idols and became worthless themselves, and they followed the customs of the surrounding nations, disobeying the Lord's command not to imitate them.
15 వారు ఆయన కట్టడలను, తమపితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణ యించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై–వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.౹

16 They broke all the laws of the Lord their God and made two metal bull-calves to worship; they also made an image of the goddess Asherah, worshiped the stars, and served the god Baal.
16 వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోతవిగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి.౹

17 They sacrificed their sons and daughters as burnt offerings to pagan gods; they consulted mediums and fortunetellers, and they devoted themselves completely to doing what is wrong in the Lord's sight, and so aroused his anger.
17 మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుకచేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.౹

18 The Lord was angry with the Israelites and banished them from his sight, leaving only the kingdom of Judah.
18 కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.౹

==========

Judges 2:11-13 Israel Stops Worshiping the Lord
11 Then the people of Israel sinned against the Lord and began to serve the Baals. 12 They stopped worshiping the Lord, the God of their ancestors, the God who had brought them out of Egypt, and they began to worship other gods, the gods of the peoples around them. They bowed down to them and made the Lord angry. 13 They stopped worshiping the Lord and served the Baals and the Astartes.
11 ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి 12 తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి.౹ 13 వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.౹

==========

People of Israel worshiping idols:
  •      1 Kings 11:1-8 (King Solomon sinned against God, worships idols and marries daughters from another kingdoms )
  •        2 Kings 10:29-32 (King Jehu worshiping Idols)
  •        2 Kings 17:15 (They worshiped worthless idols…)
  •        Judges 2:11-13 (Israel began to serve Baals…)
God pain against Israel's Idol worship:

Ezekiel 20:31
30 “Therefore say to the Israelites: ‘This is what the Sovereign Lord says: Will you defile yourselves the way your ancestors did and lust after their vile images? 31 When you offer your gifts—the sacrifice of your children in the fire—you continue to defile yourselves with all your idols to this day. Am I to let you inquire of me, you Israelites? As surely as I live, declares the Sovereign Lord, I will not let you inquire of me.
30 కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీపితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే - వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే; ౹ 31 నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు


Ezekiel 23:30
'These things will be done to you because you have played the harlot with the nations, because you have defiled yourself with their idols.
30 నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటనుబట్టియు నీకు ఇవి సంభవించును;...


These things: 28 This is what the Sovereign Lord says: “I will hand you over to people you hate and are disgusted with. 29 And because they hate you, they will take away everything you have worked for and leave you stripped naked, exposed like a prostitute.
ఇవి సంభవించును: 28 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.౹ 29 ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.౹

Ezekiel 33:25
"Therefore say to them, 'Thus says the Lord GOD, "You eat meat with the blood in it, lift up your eyes to your idols as you shed blood Should you then possess the land?
25 కాబట్టి వారికీమాట ప్రకటనచేయుము –ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహములవైపు దృష్టియుంచు మీరు, నరహత్యచేయు మీరు, ఈ దేశమును స్వతంత్రించుకొందురా? 


Ezekiel 16:20-21
"Moreover, you took your sons and daughters whom you had borne to Me and sacrificed them to idols to be devoured. Were your harlotries so small a matter? "You slaughtered My children and offered them up to idols by causing them to pass through the fire.
20-21 మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మ్రింగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి, నీ జారత్వము చాలకపోయెననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి యప్పగించితివి.౹ 



Ezekiel 6:9 (Idolatrous Worship Denounced / The Lord Condemns Idolatry):
9 Then those of you who escape will remember Me among the nations to which they will be exiled, how I have been broken by their lewdness and their adulterous hearts which have turned away from Me, and by their eyes which lust after their idols; and they will loathe themselves for the evils which they have committed, for all their repulsive acts.
9 మరియు నన్ను విసర్జించినవారి విశ్వాసఘాతకమైన వ్యభిచారమనస్సును,విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యములన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు


===== Israel asking for a King =====

1 Sam 8. The people of Israel asking for a king:

7 “Listen to everything the people say to you. You are not the one they have rejected; I am the one they have rejected as their king. 8 Ever since I brought them out of Egypt, they have turned away from me and worshiped other gods; and now they are doing to you what they have always done to me.

7
అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగాజనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుమువారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు. 8 వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు;వారు చెప్పిన మాటలను అంగీకరించుము.

1 Sam 12:12, 16-17 (Israel sinned against God asking for a King):


12
...you said to me, ‘No, we want a king to rule over us’—even though the Lord your God was your king.
12 ...
మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్ననుఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.

16 “Now then, stand still and see this great thing the Lord is about to do before your eyes! 17 Is it not wheat harvest now? I will call on the Lord to send thunder and rain. And you will realize what an evil thing you did in the eyes of the Lord when you asked for a king.”
17
గోధుమ కోతకాలము ఇదే గదామీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.




===== Alliance with other kings =====

Forsaking God by entering into military alliance with pagan nations.

Jer 27:2-7. The Nations to Submit to Nebuchadnezzar / Jeremiah Wears an Ox Yoke

1 Soon after Josiah's son Zedekiah became king of Judah, the Lord told me 2 to make myself a yoke out of leather straps and wooden crossbars and to put it on my neck. 3 Then the Lord told me to send a message[a] to the kings of Edom, Moab, Ammon, Tyre, and Sidon through their ambassadors who had come to Jerusalem to see King Zedekiah. 4 The Lord Almighty, the God of Israel, told me to command them to tell their kings that the Lord had said: 5 “By my great power and strength I created the world, human beings, and all the animals that live on the earth; and I give it to anyone I choose. 6 I am the one who has placed all these nations under the power of my servant, King Nebuchadnezzar of Babylonia, and I have made even the wild animals serve him. 7 All nations will serve him, and they will serve his son and his grandson until the time comes for his own nation to fall. Then his nation will serve powerful nations and great kings.

1
యూదారాజైన యోషీయా కుమారుడగు . యెహోయాకీము (27:1 కొన్ని ప్రాచీన ప్రతులలో సిద్కియా అను పాఠాంతరము.) ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ 2–యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు– నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.౹ 3 వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము. 4 మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము–మీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా 5–అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.౹ 6 ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులను కూడ అతని వశము చేయుచున్నాను.౹ 7 అతని స్వదేశమునకు కాలమువచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.౹ 


Isaiah 30:2
Who proceed down to Egypt Without consulting Me, To take refuge in the safety of Pharaoh And to seek shelter in the shadow of Egypt!
వారు నా నోటి మాట విచారణచేయక - ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు - ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు.

Isaiah 31:1

Woe to those who go down to Egypt for help And rely on horses, And trust in chariots because they are many And in horsemen because they are very strong, But they do not look to the Holy One of Israel, nor seek the LORD!
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు -యెహోవాయొద్ద విచారింపకయు - సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను - ఆధారము చేసికొని
వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యు - లనియువారిని ఆశ్రయించువారికి శ్రమ.

===== Rejecting God’s counsel and trusting on human advice =====

9 Do not listen to your prophets or to those who claim they can predict the future, either by dreams or by calling up the spirits of the dead or by magic...10 They are deceiving you and will cause you to be taken far away from your country.
9 కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు ... వారిని లక్ష్యపెట్టకుడి.౹ 10 .., మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.౹


========== Jeremiah 17:1-10 ==========

The sins of Israel are being noted:

The sin of Judah is written down with an iron stylus; With a diamond point it is engraved upon the tablet of their heart

యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది; 

అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; 
అది వారి హృదయములనెడి పలకలమీదను చెక్కబడియున్నది.

Comments:
  • God commanded Israel to engrave the names of the twelve sons of Israel on two stones (రాతి పలక). (six of their names on one stone and the remaining six names on the other stone, arranged in the order of their births. ) (Exodus 28:9, 11, 21)
  • And to engrave the words, “HOLY TO YEHWEH” on a rosette of pure gold (Exodus 28:36)
36 “You shall also make a plate of pure gold and engrave on it, like the engravings of a signet, ‘Holy to the Lord.’ (Dedicated to the Lord - GNT, Holiness To The Lord - KJV)
36 మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు (28:36 లేక, యెహోవాకు ప్రతిష్ఠితము.) అను మాట చెక్కవలెను.౹
  • God engraved the law on the tables of the covenant that Moses brought down from Mount Sinai (Exodus 32:16)
16 The tablets were the work of God, and the writing was the writing of God, engraved on the tablets.
16 ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకలమీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.

But now what is being engraved is “the sin of Judah” 
– its not engraved not on stone, 
but “on the table of their heart / హృదయములనెడి పలకలమీద


We also find the “on the table of their heart” phrase in the book of Proverbs (3:3; 7:3)

Proverbs 3:3. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము
వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. - నీ హృదయమను పలకమీద వాటిని (దయను సత్యమును) వ్రాసికొనుము.
Proverbs 7:3. నీ వ్రేళ్లకు వాటిని (నా మాటలను, నా ఆజ్ఞలను) కట్టుకొనుము
నీ హృదయమను పలకమీద వాటిని (నా మాటలను, నా ఆజ్ఞలను) వ్రాసికొనుము

==========

And on the horns of their altars.

మీ బలిపీఠముల కొమ్ములమీదను చెక్కబడియున్నది.౹

Comments
  • The altar (బలిపీఠము) of burnt offering. (దహన బలి) (Ex 27:2)
  • The altar (బలిపీఠము) of incense (ధూపము) (Ex 30:2 - మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను ...You shall make an altar upon which to burn incense)
  • On the Day of Atonement (ప్రాయశ్చిత్త దినము), the priest (ప్రధాన యాజకుడు) sprinkles the blood of the sacrificial animal on the horns of the altar – a process of which the sins are forgiven (Lev 4:7 ; 16:18). The Day of Atonement - Leviticus 16.This ritual must be performed once a year to purify the people of Israel from all their sins.
  • Adonijah grasped the horns of altar to escape the wrath of King Solomon (1 Kings 1:50-51).
  • In other words it was symbol of mercy – forgiveness of sins – refuge.
  • Now however the symbolism is reversed. The sin of Judah is engraved on the horns of the altar as a permanent accusation (శాశ్వత ఆరోపణ). 
==========

POI worshiping Idols:

As they remember their children, So they remember [in detail] their [pagan] altars and their Asherim (Wooden carvings of the goddess Asherah.) Beside green trees on the high hills.

వారి కుమారులు తాముకట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా

“Altars”, “green trees” and “high hills” are code phrase that reflect Baal worship (Deut 12:2; 1 Kings 14:23; 2 Kings 16:4; 2 Chro 28:4; Jer 2:20; 3:6, 13).

What is Asherah?
Its a female image of a goddess of the Canaanites, the female counterpart of Baal, and it was cut out of a tree trunk still standing in the ground. That is where the word "groves" comes from.

==========

Consequences for their sins:

Jer 17:3. O [Jerusalem] My mountain in the countryside, I will give [to the Babylonians, as the cost of your sin] your wealth and all your treasures as plunder, And throughout your territory, your high places of sin.

పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవుచేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.౹
  • The consequences (పరిణామాలు) of Judah’s unfaithfulness (అవిశ్వాసాన్ని) will be terrible (భయంకరమైన / ఘోరమైన).
  • In this instance, Jeremiah is predicting that God will give Judah’s territory (భూభాగం / దేశము) – its heritage (వారసత్వం) – to an enemy as spoil of war (దోపుడుసొమ్ము). This will come true shortly when Babylonia sacks Jerusalem, loots the temple, kills many of the city’s inhabitants and carries the rest into exile in Babylonia.
==========

Jer 17:4. And you will, through your own fault, let go of your [grip on your] inheritance That I gave you;
And I will make you serve your enemies In a land which you do not know;
For you have kindled a fire in My anger Which will burn forever.
మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును  నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడ వగుదువు.

Jer 2:17 Have you not brought this on yourselves by forsaking the Lord your God when he led you in the way?

17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.
  • When Judah suffers (గురవుతాయి) disastrous (ఘోరమైన) defeat (ఓటమి), they will not need to ask who is to blame(నింద) - (నేను నీకిచ్చిన స్వాస్థ్యమును  నీ అంతట నీవే విడిచిపెట్టితివి).
  • This is an allusion to the exile (వెలివేయు / దేశములో నుంచి వెళ్ళకొట్టు) that the people of Judah will suffer in Babylonia.
  • This sounds as if God has written off these people forever, but that is not the case. As we will see, god has not finished with these people yet. He has harsh words of judgement in this chapter, but will later hold out the promise of redemption (42:10).
==========

17:5. “Cursed is the man who trusts in and relies on mankind, - Making [weak, faulty human] flesh his strength,
And (Cursed is the manwhose mind and heart turn away from the Lord.

నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.౹
  • People of Israel worshiping idols
  • Israel asking for a King 
  • Alliance with other kings 
  • Rejecting God’s counsel and trusting on human advice
Acts 7:39 “But our ancestors refused to obey him. Instead, they rejected him and in their hearts turned back to Egypt. ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై


Jer 17:1. యూదా వారి హృదయములనెడి పలకలమీద వారి పాపము చెక్కబడియున్నది.  వారి
 పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; 
==========

17:6. “For he will be like a shrub in the [parched] desert; - And shall not see prosperity when it comes,
But shall live in the rocky places of the wilderness, - In an uninhabited salt land.
వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.౹

His life will be like below:
  • will be like a shrub in the [parched] desert (ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును)
  • shall not see prosperity when it comes (మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు)
  • shall live in the rocky places of the wilderness (వాడు అడవిలో కాలిన నేలయందును)
  • In an uninhabited salt land (నిర్జనమైన చవిటి భూమియందును)
============

Jer 2:14-19. The Results of Israel's Unfaithfulness

14 “Israel is not a slave; he was not born into slavery.  Why then do his enemies hunt him down?
15 They have roared at him like lions; they have made his land a desert, and his towns lie in ruins, completely abandoned.
16 Yes, the people of Memphis and Tahpanhes have cracked his skull.
17 Israel, you brought this on yourself - You deserted me, the Lord your God, while I was leading you along the way.
18 What do you think you will gain by going to Egypt to drink water from the Nile?
What do you think you will gain by going to Assyria to drink water from the Euphrates?
19 Your own evil will punish you, and your turning from me will condemn you.
You will learn how bitter and wrong it is to abandon me, the Lord your God, and no longer to remain faithful to me. I, the Sovereign Lord Almighty, have spoken.”

14 ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను

Comments: =============
Jer 17:3 పొలములోనున్న నా పర్వతమా (యెరూషలేము పట్టణము), - నీ ప్రాంతములన్నిటిలో నీవుచేయు నీ పాపమునుబట్టి 
నీ ఆస్తిని 
నీ నిధులన్నిటిని 
నీ బలిపీఠములను 
దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.౹ 

Jer 15:13. “Your wealth and your treasures, I will give as plunder (spoil), without charge, because of all your sins throughout your country.
యిర్మీయా 15:13. నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరుచేయు సమస్త పాపములనుబట్టి మీ స్వాస్థ్యమును, నిధులను, క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.౹ 
=========================

15 కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశమును పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడాయెను.౹ 

Comments: ================
Jeremiah 50:17. "Israel is a scattered flock that lions have chased away. The first to devour them was the king of Assyria; the last to crush their bones was Nebuchadnezzar king of Babylon."

17 ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరురాజు వారిని భక్షించెను, కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.

Jerusalem’s Godlessness. Jer 5:6.
Therefore a lion from the forest will kill them, A wolf of the deserts will destroy them, A leopard is watching their cities.
Everyone who goes out of them shall be torn in pieces, Because their transgressions are many, Their desertions of faith are countless.
6 వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.౹ 
===================

16 నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి (2:16 లేక, తినివేసిరి)..౹ 
17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.౹ 

Comments:=========
Jer 17:4. And you will, through your own fault, let go of your [grip on your] inheritance That I gave you;
And I will make you serve your enemies In a land which you do not know;
For you have kindled a fire in My anger Which will burn forever.

మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును  నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడ వగుదువు.

Jeremiah 4:18. “Your own conduct and actions have brought this on you. This is your punishment. How bitter it is! How it pierces to the heart!”
18 నీ ప్రవర్తనయు నీ క్రియలును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?

this: Jeremiah 4:16 “Tell this to the nations, proclaim concerning Jerusalem:
‘A besieging army is coming from a distant land, raising a war cry against the cities of Judah. 17 They surround her like men guarding a field, because she has rebelled against me,’” declares the Lord.

16 ముట్టడివేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.౹ 17 ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.౹
==================
18 నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? 
యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.౹ 
19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹


The sin of Judah is written down with an iron stylus; With a diamond point it is engraved upon the tablet of their heart.
యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకలమీదను చెక్కబడియున్నది.

============

17:7. “Blessed [with spiritual security] is the man who believes and trusts in and relies on the Lord And whose hope and confident expectation is the Lord.
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.

Pro 3:5 Trust in the LORD with all your heart and lean not on your own understanding;
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక - నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము

==========

17:8. “For he will be [nourished] like a tree planted by the waters, - That spreads out its roots by the river;  - And will not fear the heat when it comes; - But its leaves will be green and moist. - And it will not be anxious and concerned in a year of drought - Nor stop bearing fruit.
వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.౹

His life will be like below:
  • will be [nourished] like a tree planted by the waters - That spreads out its roots by the river (జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును;)
  • And will not fear the heat when it comes - But its leaves will be green and moist. (వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును)
  • And it will not be anxious and concerned in a year of drought - Nor stop bearing fruit. వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.
  • Heat and year of drought is nothing but temptation and problems in this world. Ex: Job. 

Psalms 1:2-5
2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు - దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
3 అతడు నీటికాలువల యోరను నాటబడినదై - ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును. - అతడు చేయునదంతయు సఫలమగును.
4 దుష్టులు ఆలాగున నుండక - గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
5 కాబట్టి న్యాయవిమర్శలో (Judgment) దుష్టులును - నీతిమంతుల సభలో పాపులును నిలువరు.

The best example is 
Abraham, the Father of Faith.
King David, the man after God's own heart.

==========

17:9. “The heart is deceitful above all things - And it is (incurable) extremely sick;
Who can understand it fully and know its secret motives? (need to check commentary)

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

Matthew 15:19. For out of the heart come evil thoughts--murder, adultery, sexual immorality, theft, false testimony, slander.
దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును  

Jer 17:1. పాపము వారి హృదయములనెడి పలకలమీదను చెక్కబడియున్నది
అది ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది - వజ్రపు మొనతో లిఖింపబడియున్నది

17:5. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.౹

Acts 7:39 “But our ancestors refused to obey him. Instead, they rejected him and in their hearts turned back to Egypt. ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై

==========

17:10. “I, the Lord, search and examine the mind, I test the heart,
To give to each man according to his ways, According to the results of his deeds.

ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు - యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.౹

Heart was mentioned 4 times in this chapter:
17:1 “Judah’s sin is engraved with an iron tool, inscribed with a flint point, on the tablets of their hearts and on the horns of their altars..."
1 వారి కుమారులు తాముకట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా 2 యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకలమీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ములమీదను చెక్కబడియున్నది.౹

17:5 This is what the Lord says: “Cursed is the one who trusts in man, who draws strength from mere flesh and whose heart turns away from the Lord..."
5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. –నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.౹

17:9 The heart is deceitful above all things and beyond cure. Who can understand it?
9 హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? 

17:10 “I the Lord search the heart and examine the mind, to reward each person according to their conduct, according to what their deeds deserve.”
10 ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.౹ 

Acts 1:24 (Matthias Chosen to Replace Judas)
24 They prayed and said, “You, Lord, who know all hearts [their thoughts, motives, desires], show us which one of these two You have chosen 
24అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,౹



Jer 11:20 (Plots against Jeremiah / A Plot against Jeremiah's Life) - Lord reveals the plot to Jeremiah 
20 But you, Lord Almighty, who judge righteously and test the heart and mind...
20 ...హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే...



1 Sam 16:7. - Samuel Goes to Bethlehem / David Is Anointed King


But the Lord said to Samuel, “Do not look at his appearance or at the height of his stature, because I have rejected him. For the Lord sees not as man sees; for man looks [b]at the outward appearance, but the Lord looks at the heart.”

అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.౹

==========

Today is the day to check where your heart is and who are you trusting on. If your heart is turned away from the Lord, you will trusts in and rely on mankind, making [weak, faulty human] flesh your strength and you are cursed.

You believed in idols – 
1 Sam 12:20 (Samuel Addresses the People of Israel / Samuel’s Farewell Speech) (The Lord vs the idols)
20 “Do not be afraid,” Samuel replied. “You have done all this evil; yet do not turn away from the Lord, but serve the Lord with all your heart. 21 Do not turn away after useless idols. They can do you no good, nor can they rescue you, because they are useless.
20 అంతట సమూయేలు జనులతో ఇట్లనెను– భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.౹ 21 ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.౹

You believe in money – 
Pro 11:28. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును - నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

You believe in people – 
Psalm 146: 3-6 (Trust human leader’s vs God of Jacob)
3 Don't put your trust in human leaders; no human being can save you.
4 When they die, they return to the dust; on that day all their plans come to an end.
5 Happy are those who have the God of Jacob to help them and who depend on the Lord their God,
6 the Creator of heaven, earth, and sea, and all that is in them. He always keeps his promises;
3 రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి
4 వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.
5 ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు.
6 ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.

Psalm 118:8-9 (Trust human leader’s/people vs God of Jacob)
8 It is better to trust in the Lord than to depend on people.
9 It is better to trust in the Lord than to depend on human leaders.
8 మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
9 రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

You trust in military and strength.
Psalm 20:7. Some trust in chariots and some in horses, but we trust in the name of the LORD our God.
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు
మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
  • And people who believe in money, people and human strength - 
  • your life will be like a bush in the desert, 
  • growing in a waste land. 
  • You cannot perceive what is good. 
  • You will not know the good God provides you.

======== Restoration Promised ========

God will give us a new heart – God is ready to restore (పునరుద్ధరించు) our heart.

Ezekiel 36 (The Mountains of Israel to Be Blessed / God's Blessing on Israel / Hope for the Mountains of Israel)
Ezekiel 36:26 (Israel's New Life / Israel’s Restoration Assured / Israel to Be Renewed for His Name’s Sake)
I will give you a new heart and put a new spirit in you; I will remove from you your heart of stone and give you a heart of flesh. 

నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.౹ 

Pro 4:20-23
20 My son, pay attention to what I say; turn your ear to my words.
21 Do not let them out of your sight, keep them within your heart;
22 for they are life to those who find them and health to one’s whole body.
23 Above all else, guard your heart, for everything you do flows from it.

20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము - నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
21 నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము - నీ హృదయమందు వాటిని (నా మాటలను, నా వాక్యము) భద్రముచేసికొనుము.
22 దొరికినవారికి అవి జీవమునువారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.

23 నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును - కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము

  • If your heart is with God, you will trust on God and will be blessed.
  • Your life will resemble like a tree growing near a stream and sending out roots to the water. 
  • You don’t have to be afraid when hot weather comes, because its leaves stay green; it has no worries when there is no rain; it keeps on bearing fruit. 
===========


We need to remember that God miraculously with his mighty arm saved us from Egypt (slavery). We cannot turn our hearts to Egypt again. For the people whose hearts have turned back to Egypt, 

Acts 7:51 (Stephen’s Speech to the Sanhedrin)

“You stiff-necked people! Your hearts and ears are still uncircumcised. You are just like your ancestors: You always resist the Holy Spirit!
ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా,(7:51 మూలభాషలోవంచని మెడగలవారలారా, హృదయములయందును, చెవులయందును సున్నతి పొందనివారలారా.)  మీపితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.౹


Romans 2:28-29

28 A person is not a Jew who is one only outwardly, nor is circumcision merely outward and physical. 29 No, a person is a Jew who is one inwardly; and circumcision is circumcision of the heart, by the Spirit, not by the written code.
28 బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.౹ 29 అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు.


Let our pray be:

Ps 51:10 Create in me a pure heart, O God, and renew a steadfast spirit within me.
దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము - నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
  
“I desire to do your will, O my God; your law is within my heart” (Ps. 40:8).
8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము - నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

“I have stored up your word in my heart, that I might not sin against you” (Ps. 119:11).
11 నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు - నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.



We need to remove Egypt from our hearts

And Jesus said in the Sermon on the Mount 
“Blessed are the pure in heart: for they shall see God.”
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.